Private Jobs

Virchow Mega walk in for Freshers for the Skill Development Center 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Virchow ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Manufacturing, Packing, Engineering, Quality Control and Micro Departs జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

📢Join Our Telegram Group

హైదరాబాద్ Dmart లో ఉద్యోగాలు

☑️జాబ్ వివరాలు :

జాబ్ పొజిషన్ : Trainee Operator or Trainee Executive.

విద్య అర్హత : B.Sc& M.Sc (All Branches) Diploma (Mech or Elec) or ITI(Fitter or electrical), B.Pharma, B.Tech (Mech or Elec).

వర్క్ లొకేషన్ : హైదరాబాద్.

ఇతర అర్హత : Freshers 2022, 2023 &2024 లో పాస్ అయ్యి ఉండాలి.

ఖాళీలు : 30+ ఉద్యోగాలు ఉన్నాయి.

జీతం : based విద్య అర్హత మరియు స్కిల్స్ బట్టి జీతం అనేది ఉంటుంది.

జాబ్ డిపార్ట్మెంట్ : మ్యానుఫ్యాక్చరింగ్, పక్కింగ్, ఇంజనీరింగ్, క్వాలిటి కంట్రోల్ మరియు మైక్రో డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఉన్నాయి.

Note : Only Male candidates are allowed.

☑️ఇంటర్వ్యూ వివరాలు :

ఇంటర్వ్యూ తేది : 30 & 31-05-2025 నాడు ఇంటర్వ్యూ ఉంటుంది.

అడ్రసు : Virchow Biotech Pvt Ltd, Galillapur, Quthbullapur, Hyderabad.

Land Mark : Beside Granules India Limited.

📢Join Our Telegram Group

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *