Virtusa Company KPO Analyst Job Recruitment 2025| 300 Job Openings
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో virtusa ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి KPO Analyst జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group
👉పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి KPO Analyst అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- మొత్తం 12 vacancies ఉన్నాయి.
- వీళ్ళకి అర్జెంట్ గా 12 మంది కావలెను.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉 జీతం & Shifts :
ఈ కంపెనీ లో ఉన్న ఈ ఉద్యోగానికి జీతం Rs. 2.1 LPA నుండి Rs. 3 LPA జీతం అనేది చెల్లిస్తారు. తర్వాత జీతం అనేది మీ పనితనం బట్టి పెరుగుతుంది.
- ఫ్రెషర్స్ ని వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- rotational షిఫ్ట్స్ ఉన్నాయి.
- 5:30 am to 2:30
- 2:30 pm to 11:30 pm.
- వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
కోడింగ్ లేని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
👉 స్కిల్స్ :
- మీకు ఇంగ్షీషు లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
- మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ పవర్ పాయింట్ మీద మంచి నాలెడ్జ్ అనేది కూడా ఉండవలెను.
- ఇంటర్నెట్ మీద గుడ్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి.
- గూగుల్ సర్చ్ గురించి నాలెడ్జ్ ఉండాలి.
- ఇతర స్కిల్స్ ఉండాలి.
- మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
👉వర్క్ ఏం చేయాలి :
- రివ్యూ యాడ్స్, సర్చ్ కంటెంట్.
- రివ్యూ సర్చ్ కంటెంట్, రివ్యూ కంటెంట్ క్లయింట్ కామెంట్ మరియు ఎడిట్.
- ప్రిపేర్ యాడ్ కంటెంట్, రివ్యూ సర్చ్ కంటెంట్ మరియు పేజీ ని రివ్యూ చేయడం.
- ఇతర టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- వర్క్ ఏం చేయాలో అనేది కూడా మీకు నేర్పిస్తారు.
👉ఇంటర్వ్యూ ప్రాసెస్ :
- L1 & L2 Interviews Online ఉంటుంది.
- తర్వాత ఇంటర్వ్యూ రౌండ్ హైదరాబాద్ ఆఫీసు లో అటండ్ అవ్వాల్సి ఉంటుంది.
- Versant Test & HR Discussion రౌండ్ ఉంటుంది.
Official Notification : Click Here
Fresher
freshers apply online
Iam fresher
I am searching job