AP Govt JobsPrivate Jobs

విశాఖపట్నం& విజయవాడ ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు | Vizag, Vijayawada Airport Job Recruitment 2024 | AIASL Notification 2024

ఎయిర్ పోర్టులో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి గొప్ప శుభవార్త మన విశాఖపట్నం మరియు విజయవాడ ఎయిర్ పోస్టు సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి AI AIRPORT SERVICES LIMITED సంస్థ నుండి వివిధ రకాల ఎయిర్ పోర్ట్ ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ ఉద్యోగాలను ప్రముఖ ఎయిర్ పోర్టు సంస్థ AI AIRPORT SERVICES LIMITED సంస్థ నుండి వివిధ రకాల ఎయిర్ పోర్ట్ ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మన విశాఖపట్నం మరియు విజయవాడ ఎయిర్ పోస్టులో మనం పని చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింద చూడగలరు.

పోస్టుల వివరాలు :

ఈ ఎయిర్ పోర్టు సంస్థలో మనకు Junior Officer-Customer service, Ramp Service executive, Utility Agent cum Ramp Driver ఇలా పలు ఉద్యోగాల కోసం భార్తీ చేస్తున్నారు.

Junior Officer(CS)- పోస్టుల వివరాలు :

  • పోస్టు : Junior Officer-Customer service ఉద్యోగాలు ఉన్నాయి.
  • ఖాళీలు : మొత్తం 04 ఉద్యోగాలు.
  • పని చేసే ప్రదేశం : విశాఖపట్నం ఎయిర్ పోర్టు.
  • అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ/ MBA పాస్ అయిన వాళ్ళు అర్హులు. 10+2+3 pattern లో చదివి ఉండాలి మరియు 09 years వర్క్ experience ఉండాలి. Aviation Workఫేర్,రిసర్వేషన్,టిక్కెటింగ్, పాసెంజర్,చెక్ ఇన్ కార్గో హండ్లింగ్ లో వర్క్ experience ఉండవలెను.
  • జీతం : ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే నెలకు జీతం *29,760/- చెల్లిస్తారు.
  • వయస్సు : ఈ ఉద్యోగానికి 35 years మించి ఉండకూడదు మరియు SC,ST,OBC అభ్యర్థులకి Age relaxation ఉంటుంది వాడుకోండి.
  • ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : మీకు కంప్యూటరు నాలెడ్జ్ తెలిసి ఉండాలి మరియు ఇంగ్షీషు మాట్లాడటం, రాయడం,చదవటం వచ్చి ఉండాలి.
  • పని ఏం చేయాలి అంటే : మనం ఎయిర్ పోర్ట్లో పాసెంజర్ చెక్ఇన్,airline టికెట్ రిసర్వేషన్,boarding, అల్ టెర్మినల్ ఫంక్షన్ మీద పని చేయాల్సి ఉంటుంది. అదే విధంగా కస్టమర్ ఏదైనా సమస్య వస్తే మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా వివిధ రకాల డిపార్ట్మెంట్ కస్టమర్ రిలేషన్స్ నీ resolve చేయడం.
  • Work Shift :దీంట్లో మనం రెగ్యులర్ షిఫ్ట్ తోపాటు నైట్ షిఫ్ట్ కూడా పని చేయాల్సి ఉంటుంది.

Ramp Service Executive- పోస్టుల వివరాలు :

  • పోస్టు : Ramp Service Executive Dept లో ఉద్యోగాలు ఉన్నాయి.
  • ఖాళీలు : మొత్తం 01 ఉద్యోగాలు.
  • పని చేసే ప్రదేశం : విజయవాడ ఎయిర్ పోర్టు.
  • అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి 3-years డిప్లొమా లో మెకానికల్,ఎలెక్ట్రికల్,ప్రొడక్షన్,ఎలక్ట్రానిక్,ఆటోమొబైల్ బ్రాంచ్ లో పాస్ అయిన వాళ్ళు అర్హులు. లేదా ITI with NCTVT ద్వారా మోటార్ వెహికల్, ఆటో ఎలెక్ట్రికల్, ఎయిర్ కండిషనింగ్,డీజిల్ మెకానిక్,బెంచ్ ఫిట్టర్, వెల్డర్ ఈ బ్రాంచ్ లో పాస్ అయిన అభ్యర్థులు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. మరియు దీనితో పాటు హెవి మోటార్ వెహికల్ ట్రేడ్ టెస్టు పాస్ అయ్యి ఉండాలి.
  • జీతం : ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే నెలకు జీతం *24,960 /- చెల్లిస్తారు.
  • వయస్సు : ఈ ఉద్యోగానికి 28 years మించి ఉండకూడదు మరియు SC,ST,OBC అభ్యర్థులకి Age relaxation ఉంటుంది వాడుకోండి.
  • ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : మీకు కంప్యూటరు నాలెడ్జ్ తెలిసి ఉండాలి మరియు ఇంగ్షీషు మాట్లాడటం, రాయడం,చదవటం వచ్చి ఉండాలి.
  • పని ఏం చేయాలి అంటే : మనం ఈ ఎయిర్ పోర్ట్లో మెయిన్ గా ఆపరేటింగ్ & డ్రైవింగ్ గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ మరియు equipment మెయింటెనెన్స్ చూసుకోవాలి. పాసెంజర్ సేఫ్టీ, ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్టీ చూసుకోవడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
  • Work Shift :దీంట్లో మనం రెగ్యులర్ షిఫ్ట్ తోపాటు నైట్ షిఫ్ట్ కూడా పని చేయాల్సి ఉంటుంది.

Utility Agent( CRD)- పోస్టుల వివరాలు :

  • పోస్టు : Utility Agent Cum Ramp Driver Dept లో ఉద్యోగాలు ఉన్నాయి.
  • ఖాళీలు : మొత్తం 08 ఉద్యోగాలు.
  • పని చేసే ప్రదేశం : విజయవాడ ఎయిర్ పోర్టు.
  • అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ 10th/SSC పాస్ అయిన వాళ్ళు అర్హులు.దీంతో పాటు మీకు ఒరిజినల్ వాలిడ్ HMV డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • జీతం : ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే నెలకు జీతం *21,270 /- చెల్లిస్తారు.
  • వయస్సు : ఈ ఉద్యోగానికి 28 years మించి ఉండకూడదు మరియు SC,ST,OBC అభ్యర్థులకి Age relaxation ఉంటుంది వాడుకోండి.
  • పని ఏం చేయాలి అంటే : : ఈ ఉద్యోగానికి మీరు హెవి వెహికల్ అంటే ట్రాక్టర్, బస్, గ్రౌండ్ సర్విస్ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ మరియు ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. పాసెంజర్ సేఫ్టీ, ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్టీ చూసుకోవడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
  • Work Shift :దీంట్లో మనం రెగ్యులర్ షిఫ్ట్ తోపాటు నైట్ షిఫ్ట్ కూడా పని చేయాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం :

  • Junior Officer- CS : ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం మీకు పర్సనల్ ఇంటర్వ్యూ లేదా virtual ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • Ramp Service/ Utility Agent Ramp cum Driver :ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం ఎలా ఉంటుంది అంటే మీకు మొదటగా ట్రేడ్ టెస్టు నిర్వహిస్తారు. ట్రేడ్ నాలెడ్జ్ మరియు డ్రైవింగ్ టెస్టు ఆఫ్ HMV. దీంట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి పర్సనల్ ఇంటర్వ్యూ లేదా virtual ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులు *500 /- రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.దీన్ని మీరు AI Airport Services Limited ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.ఈ పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు. ఎవరు అయితే Ex-Servicemen/ SC, ST వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు.

ఇంటర్వ్యూ ప్రదేశం :

ఈ ఉద్యోగానికి NTR కాలేజీ ఆఫ్ వెటెరినరీ సైన్స్. అపోసిట్ to విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, గన్నవరం, కృష్ణ జిల్లా,ఆంధ్ర ప్రదేశ్ దగ్గర ఇంటర్వ్యూ జరుగుతుంది.

ఇంటర్వ్యూ తేదీలు :

డేట్: 11-11-2024 & 12-11-2024, Time: 9 to 12pm వరకు జరుగుతుంది.

కావాల్సిన డాక్యుమెంట్స్ :

  • అప్లికేషన్ ఫీజు సంబంధించిన పేపర్ ఉండాలి.
  • స్కూల్ leaving సర్టిఫికేట్
  • 10th/ మెట్రిక్యులేషన్ మార్కుల మేమో/ పాస్ సర్టిఫికేట్
  • 12th/ ఇంటర్ మార్కుల మేమో/ పాస్ సర్టిఫికేట్
  • అన్నీ డిగ్రీ ల సర్టిఫికేట్ ఉండాలి.
  • డిగ్రీ ప్రొవిషనల్ సర్టిఫికేట్ ఉండాలి.
  • డిప్లొమా కోర్సు సర్టిఫికేట్
  • ITI కోర్సు సర్టిఫికేట్
  • MBA డిగ్రీ సర్టిఫికేట్
  • కాస్ట్ సర్టిఫికేట్
  • experience సర్టిఫికేట్
  • పాన్ కార్డ్ జిరాక్స్
  • ఆధార్ కార్డ్
  • డ్రైవింగ్ లైసెన్సు

అప్లై చేసే విధానం :

మీరు ఈ ఉద్యోగానికి ముందుగా నోటిఫికేషన్ లో ఇచ్చిన వివరాల ప్రకారం చూసి అపుడు అర్హులు అయితే మాత్రమే నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా అప్లికేషన్ చేసుకోండి. పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన notification &official వెబ్సైట్ ద్వారా చూసి తర్వాత అప్లికేషన్ చేయండి.

Notification : Click Here

4 thoughts on “విశాఖపట్నం& విజయవాడ ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు | Vizag, Vijayawada Airport Job Recruitment 2024 | AIASL Notification 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *