Volvo Company Graduate Apprentice Trainee Job Notification 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి VOLVO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Graduate Apprentice Trainee జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉NATS- Graduate Apprentice Trainee :
- జాబ్ రోల్ : గ్రాడ్యూయేట్ అప్రింటీస్ ట్రైనీ.
- జాబ్ లొకేషన్ : బెంగళూరు.
- Stipend : 22,000 నెలకి
- విద్య అర్హత : BE/BTECH (ఏదైనా బ్రాంచ్) పాస్ అయితే చాలు.
- Passouts : 2022/2023/2024 లో పాస్ అయ్యి ఉండాలి.
👉GAT Trainee :
- జాబ్ పోస్ట్ : గ్రాడ్యూయేట్ అప్రింటీస్ ట్రైనీ ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- లొకేషన్ : బెంగుళూర్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- జాబ్ ట్రైనింగ్ : మీకు 1-year పాటు జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది.
- విద్య అర్హత : B.E/ B.Tech (CS/IT) బ్రాంచ్ పాస్ అయ్యి ఉండవలెను.
- స్కిల్స్ : స్ట్రాంగ్ Oops కాన్సెప్ట్ వచ్చి ఉండాలి, ఏదైనా ఒక ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్ ఉండాలి, డేటా బేస్ నాలెడ్జ్, స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, టీం వర్క్ స్కిల్స్ ఉండాలి.
- Pass outs : 2022, 2023, 2024.
- 65% మార్క్స్ ఉంటే చాలు (10th, 12th, Graduation).
- వర్క్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
👉GAT RPA-Trainee :
- జాబ్ పోస్ట్ : గ్రాడ్యూయేట్ అప్రింటీస్ ట్రైనీ RPA ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- లొకేషన్ : బెంగుళూర్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- జాబ్ ట్రైనింగ్ : మీకు 1-year పాటు జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది.
- విద్య అర్హత : B.E/ B.Tech (CS/IT, ALL Engineering Branches) బ్రాంచ్ పాస్ అయ్యి ఉండవలెను.
- స్కిల్స్ : స్ట్రాంగ్ Oops కాన్సెప్ట్ వచ్చి ఉండాలి, ఏదైనా ఒక ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్ ఉండాలి, డేటా బేస్ నాలెడ్జ్, స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, టీం వర్క్ స్కిల్స్ ఉండాలి.
- Pass outs : 2021,2022,2023.
- 65% మార్క్స్ ఉంటే చాలు (10th, 12th, Graduation).
- వర్క్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
NTAS New Job Apply : Click Here
GAT -RPA Link : Apply Link Click Here
GAT Apply Link : Apply Link Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.