Private Jobs

Walk in Drive in Vizag |Multiple Job Roles 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త Various ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Multiple Job Roles రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group :-

☑️Company List :

  • Newtons School
  • Croma Limited
  • Jayashree Healthcare
  • Paytm Limited
  • Hetero Drugs Pharma
  • Ganga Medical Centre
  • Wheelsmart
  • meesho
  • muthoot fincop
  • Dr.Reddys Foundation
  • Bharat BioTech
  • Schneider Electric
  • SHR Solutions
  • Swiggy Limited
  • Bigbasket Limited
  • WNS Limited

☑️Qualifications :

ఈ ఉద్యోగానికి మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అంటే ఏదైనా స్కూల్ /కాలేజీ నుండి 10th, ITI, Diploma, Degree,B.Tech పాస్ అయ్యి ఉండవలెను.

☑️Salary :

జీతం కంపెనీ బట్టి మరియు కంపెనీ లో ఉన్న పోస్టును బట్టి జీతం అనేది ఉంటుంది.

☑️Interview Details :

Interview : 04\05\2025, 9am onwards.

Address : RTC Complex, Dwarka Nagar, 2nd Line, Opp.Pollock school, Rednum plaza, 5th floor, Vizag, AP.

☑️Documents :

ఈ ఇంటర్వ్యూ కి వెళ్లేటప్పుడు మీ యొక్క అప్డేట్ Resume, Aadhar, all educational certificates తీసుకొని ఇంటర్వ్యూ కి అటండ్ అవ్వండి.

Join Telegram Group Link : Click Here

Follow Instagram Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *