Uncategorized

Infosys & Walmart కంపెనీ లో ఉద్యోగాలు 2025 |Travelopia కంపెనీలో అనాలిస్ట్ ఉద్యోగాలు

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Infosys & Walmart & Travelopia ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి GIS+ AutoCAD+ Utilities (Electrical), Software Engineering Intern& Analyst జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

📲Infosys Company(జాబ్ డీటైల్స్):-

👉Interview Date: 30th Dec. at 10am to start.

Address: Infosys STP, B03, Lecture hall, Madhava reddy colony, near wipro circle, Gachibowli, Hyderabad.

  • కంపెనీ పేరు: Infosys BPM Private Limited.
  • జాబ్ పొజిషన్: GIS+ AutoCAD+ Utilities (Electrical) రోల్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • ఆఫీసు లొకేషన్: హైదరాబాద్ ఆఫీసు లో వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • నెలకి జీతం : Rs.35,000 /- per month (Expected).
  • జాబ్ టైపు: ఫుల్-టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
  • ఖాళీలు: మొత్తం 40+ మంది కావలెను.
  • Experience: 1 to 4 years.
  • వర్క్: మీరు కంపెనీ ప్రాజెక్టు టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి Any Graduation లో కంప్యూటరు సైన్స్డి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మరియు ఇతర బ్రాంచ్ లో డీగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • స్కిల్స్: Skills in GIS, Infomation system, Field mapping, Autocad, Electricals skills required.

📌Infosys More Details Link: Click Here👇

✍️Walmart కంపెనీ details:

  • కంపెనీ పేరు: Walmart ప్రైవేట్ లిమిటెడ్
  • జాబ్ పొజిషన్: Grad Intern- No Work Experience రోల్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • లెవెల్: సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ రోల్.
  • ఆఫీసు లొకేషన్: బెంగళూరు,
  • Stipend: Rs.80,000/- per month (Expected).
  • జాబ్ టైపు: ఫుల్-టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
  • వర్క్: మీరు కంపెనీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి BTech/ BE లో కంప్యూటరు సైన్స్డి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మరియు ఇతర బ్రాంచ్ లో డీగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • ఇంజనీరింగ్ 2026 లో పాస్ అయ్యి అయ్యే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • స్కిల్స్: Skills in Python, Java, C++, Javascript, Github, Merge, Data structures, system engineer, system design skills required.

✍️2.Travelopia కంపెనీ details:

  • కంపెనీ పేరు: Travelopia ప్రైవేట్ లిమిటెడ్
  • జాబ్ పొజిషన్: Security Operations Analyst రోల్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • లెవెల్: Analyst రోల్.
  • ఆఫీసు లొకేషన్: బెంగళూరు,
  • Stipend: Rs.8-LPA/- (Expected).
  • జాబ్ టైపు: ఫుల్-టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
  • వర్క్: మీరు కంపెనీ లో అనాలిస్ట్ టీం ప్రాజెక్టు టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి BTech/ BE లో కంప్యూటరు సైన్స్డి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మరియు ఇతర బ్రాంచ్ లో డీగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • స్కిల్స్: Skills in Python, Communication skills, Analytics, Analysis, system engineer, system design skills required.
  • Work: Monday to Friday (11.30am to 8.30pm) (6.30pm to 3.30am)8-hours shift work.
  • Posted: 12th Nov, 2025
  • Closing: 24th Nov, 2025

🎯Apply Process:

ఈ ఉద్యోగానికి Candidate ని ఎలా Select చేస్తారు అంటే :

  • మీరు ముందుగా Official Website Click చేయండి.
  • Job Description అంతా చదివిన తరవాత Application Form Fill చేయండి.
  • మీ యొక్క ప్రొఫైల్ Shortlist చేస్తారు.
  • Shortlist (Qualification, Skills లేదా Internships, Projects ఆధారంగా) చేస్తారు.
  • Shortlist అయిన Candidates కి మాత్రమే Further Rounds of Selection Process కోసం Mail చేస్తారు.
  • Online Test, Technical, HR, Etc Rounds ద్వారా Selection జరుగుతుంది.

📲Walmart Apply Link: Click Here 👇

📲Travelopia Apply Link: Click Here 👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *