Private Jobs

వరంగల్ కాకతీయ టెక్స్ట్ టైల్ కంపెనీలో 25,000 ఉద్యోగాల నోటిఫికేషన్ 2025

వరంగల్ కాకతీయ టెక్స్ట్ టైల్ కంపెనీలో 25,000 ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు వివిధ విభాగాల్లో మొత్తంగా 25 వేలకు పైగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆసక్తి ఉన్న స్టూడెంట్స్ ప్రతిఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు కంపెనీ కి సంబంధించిన అఫిసియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ బట్టి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

✅పోస్టులు :

Kitex garments సంస్థలో వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్న 25 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో ప్రెసిడెంట్, వైస్ ప్రెసెంట్, మేనేజర్, ఇతర మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సివిల్, ఎలెక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్చార్జి, జిన్నింగ్, బ్లీచింగ్, డైయింగ్, ప్రింటింగ్, కటింగ్, పవర్ స్టేషన్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్, సోర్స్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, హ్యూమన్ రిసోర్స్, ఫైర్ సేఫ్టీ, డాటా ఎంట్రీ, కంప్యూటర్ ఆపరేటర్, మెషిన్ ఆపరేటర్ ఇలా వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి.

✅విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి 10th, ITI, Diploma, Inter, Degree, B.Tech, MBA, MCA, PG Etc.. పాస్ అయ్యి ఉండవలెను.

వివిధ రకాల ఉద్యోగానికి బట్టి Freshers & Experience స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

✅జీతం :

ఈ ఉద్యోగాలను బట్టి మీకు ఇచ్చే జీతం Rs. 15,000/- నుంచి 80,000/- వరకు పోస్టును బట్టి జీతం అనేది చెల్లిస్తారు.

✅వయస్సు :

పోస్టును బట్టి మీ యొక్క వయస్సు అనేది ఉండాలి min 18 to 35 years మధ్య ఉండవలెను. Both Male &Female అప్లికేషన్ చేసుకోవచ్చు.

✅అప్లై చేసే విధానం :

ఈ ఉద్యోగాలను మీరు కింద ఇవ్వబడిన అఫిసియల్ నోటిఫికేషన్ మరియు కంపెనీ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

📌Official Notification & Apply : Click Here

4 thoughts on “వరంగల్ కాకతీయ టెక్స్ట్ టైల్ కంపెనీలో 25,000 ఉద్యోగాల నోటిఫికేషన్ 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *