Wipro ELITE Project Engineer Job Openings 2025 |Latest Wipro Software Jobs 2025
విప్రో కంపెనీ నుండి ELITE Off క్యాంపస్ కింద భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఆర్టికల్ లో మీకు ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు రాయడం జరిగింది చూసి అప్లికేషన్ చేసుకోండి. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group #Jobs Updates
👉ముఖ్యమైన వివరాలు :
- పోస్ట్ : Elite Off Campus 2025 Hiring
- జాబ్ రోల్ : ప్రాజెక్టు ఇంజనీర్ (Project Engineer).
- లొకేషన్ : Pan India.
- చివరి తేది : 15- Aug-2025.
👉జీతం (శాలరీ) :
ఈ ఉద్యోగానికి జీతం మనకి Rs.3,50,000/- వరకు ఫ్రెషర్స్ కి జీతం అనేది చెల్లిస్తారు.
- జాయినింగ్ బోనస్ : 25,000/-
- రెగ్యులర్ ఏయర్లీ increments ఉంటుంది.
- 12 నెలల పోస్ట్ ఆఫ్ జాయినింగ్ కింద 75,000 ఉంటుంది.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.
- BE/ B.Tech/ ME/ MTech లో ఏదైనా బ్రాంచ్ అయ్యి ఉండవచ్చు మరియు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- 10th, 12th, డిగ్రీ లో min 60% మార్కులు ఉంటే సరిపోతుంది.
- ఓపెన్ స్కూల్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో పాస్ అయిన సరే అప్లికేషన్ చేసుకోవచ్చు.
- Year of passing : 2024
👉ఇతర వివరాలు :
- one బాక్ లాగ్స్ ఉన్న సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- max 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న సరే అప్లికేషన్ చేసుకోవచ్చు.
- డిగ్రీ తర్వాత ఎటువంటి గ్యాప్ ఉండకూడదు.
- ఫుల్ టైమ్ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- మీకు min 18+yr వయస్సు అనేది ఉండవలెను.
👉ఎంపిక విధానం :
- 1. Online Assessment (ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్ టెస్టు, ఆన్లైన్ ప్రోగ్రామ్మింగ్ టెస్టు ).
- 2. Voice పరీక్ష ఉంటుంది.
- 3. బిజినెస్ డిస్కషన్ ఉంటుంది.
👉అప్లై చేసే విధానం :
👉 ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా WIPRO కంపెనీ Official Website కి వెళ్ళండి.
👉 వెంటనే ఈ “Project Engineer” జాబ్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
👉 మీ ప్రొఫైల్ వివరాలు, విద్య అర్హత మరియు ఇతర డీటైల్స్ పూర్తిగా Application Form Fill చేయండి.
👉ఈ ప్రాసెస్ అంత మీరు ఆన్లైన్ లో చేసుకోండి.
👉 ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం మీ యొక్క ప్రొఫైల్ పూర్తి వివరాలు కంపెనీ వాళ్ళు చూసి, మీరు సెలెక్ట్ అయితే మాత్రమే మీకు Email ద్వారా Return Response అనేది వస్తుంది
🌐Notification & Apply Link : Click Here