Wipro Trainee-Manual Testing Jobs 2025 | Wipro కంపెనీలో ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి WIPRO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Production Agent-L1 & Trainee జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅Trainee-Manual Testing :
- కంపెనీ పేరు : Wipro ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ పొజిషన్ : Production Agent- L1 ఉద్యోగాలు 2025.
- జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- విద్య అర్హత : B.E/ B.Tech/ MCA (2022 TO 2025).
- ఆఫీసు లొకేషన్ : Hyderabad, Telangana
- క్యాబ్ ఫెసిలిటీ : Pick &Drop క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది.
- టెక్నికల్ ఇంటర్వ్యూ : walkin (face to face) ఉంటుంది.
- టెక్నికల్ స్కిల్స్ : మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మరియు SQL Queries, మాన్యూవల్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ మరియు క్వాలిటి అష్యూరెన్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, Geographic Info, Systems (Car Support) కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
- Notification & Apply : Click Here👇
👉జాబ్ డీటైల్స్ :
జాబ్ రోల్ : కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
లొకేషన్ : హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గుర్గాంవ్, కొచ్చి, ముంబై మరియు పూణే.
విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి 12th/డిప్లొమా/డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
జీతం : Rs.2,70,000/- నుంచి Rs.3,50,000/- వరకు జీతం చెల్లిస్తారు.
వయస్సు : 18 to 30 Years మధ్య ఉండాలి.
స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు తెలుగు భాష కూడా వచ్చి ఉండాలి.
వర్క్ : కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది. వాళ్ళతో కాల్ మాట్లాడాల్సి ఉంటుంది.
ఇతర స్కిల్స్ : గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. Excel, Word గురించి తెలిసి ఉండాలి.
కంపెనీ బెనిఫిట్స్ : పర్ఫార్మన్స్ బోనస్, ట్రైనింగ్ ఇస్తారు మరియు మెడికల్ ఇన్షూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు.
వర్క్ టైపు : ఇది ఒక వర్క్ ఫ్రమ్ ఆఫీసు జాబ్స్ మనం వారానికి 5 రోజుల పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది.
📌Notification Link : Click Here
📌Wipro Trainee Apply : Click Here 👇
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
I’m fresher
freshers jobs ey post chesthunam
Im completely degree and I’m fresher
just read the article and follow the links and apply