Private Jobs

Wipro Non-Voice Process Direct Walk in Interviews in Hyderabad 2025

Hai Friends…నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Wipro ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Non Voice Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group

Free Software Jobs+ Stipend +Food

👉పోస్ట్ వివరాలు :

ఈ విప్రో ప్రైవేట్ కంపెనీ లో మనకి నాన్-వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.

  • మొత్తం 60 ఉద్యోగాలు ఉన్నాయి.

👉ఇంటర్వ్యూ వివరాలు :

  • ఇంటర్వ్యూ తేది : 4th to 7th March 2025.
  • టైమింగ్ : 10am to Evening .
  • వర్క్ లొకేషన్ : విప్రో ఆఫీసు గచ్చిబౌలి, హైదరాబాద్.

👉కావాల్సిన స్కిల్స్ :

  • స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • MS Office (Word, Excel, PowerPoint) స్కిల్స్ నాలెడ్జ్ ఉండవలెను.
  • స్ట్రాంగ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉండవలెను.
  • కంప్యూటర్ నాలెడ్జ్ ఉండవలెను.

👉లొకేషన్ &shifts :

ఈ ఉద్యోగానికి విప్రో గచ్చిబౌలి ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది. మీరు ఈ ఉద్యోగానికి వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాలి. Rotational shifts (night shifts) కూడా పని చేయాల్సి ఉంటుంది.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.

  • Any Graduation.
  • 2022, 2023 & 2024 Passouts.
  • BA, B.Com, B.Tech/B.E/ B.Sc Any Branch Pass.

👉కావలసిన డాక్యుమెంట్స్ :

  • అన్నీ విద్య అర్హతల PC & CMM డాక్యుమెంట్స్ ఉండవలెను.
  • అప్డేట్ Resume, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
  • ఆధార్ కార్డ్ (ఒరిజినల్) & జిరాక్స్ కాపీ ఉండవలెను.

👉ఇతర వివరాలు :

  • ఈ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • వారానికి 5 రోజులు పని ఉంటుంది.
  • వారానికి 2 రోజులు సెలవు ఇస్తారు.
  • వర్క్ ఫ్రమ్ ఆఫీసు ఉద్యోగాలు.

Notification Link : Click Here

Join Our Telegram Group : Click Here

Follow Instagram Job Page : Click Here

2 thoughts on “Wipro Non-Voice Process Direct Walk in Interviews in Hyderabad 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *