Wipro Walk-in-Interviews in Hyderabad | Content Moderation Roles 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి WIPRO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Content Moderation జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📢Join Our Telegram Group
ఫ్రెషర్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
👉ఇంటర్వ్యూ వివరాలు :
ఇంటర్వ్యూ తేది : 9th July – 11th July 2025.
ఇంటర్వ్యూ టైమ్ : 10am to Evening.
ఇంటర్వ్యూ అడ్రస్ : Wipro campus, Vendor Gate, 203, 115/1, ISB Rd, Opp. to Dominos, Financial District, Gachibowli, Nanakaramguda, Hyderabad, Telangana 500032.
👉పోస్ట్ వివరాలు :
ఈ విప్రో ప్రైవేట్ కంపెనీలో మనకి 50+ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు డైరెక్ట్ గా ఆఫీసుకి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి. 2022, 2023 & 2024 పాస్ అయ్యి ఉండాలి.
👉జీతం :
ఈ ఉద్యోగానికి ఫ్రెషర్స్ కి ఇచ్చే జీతం Rs. 2-LPA చెల్లిస్తారు. వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి మరియు పనితనం బట్టి మీ యొక్క జీతం అనేది పెరుగుతుంది.
👉ముఖ్యమైన వివరాలు :
వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
వర్క్ టైపు : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
షిఫ్ట్ : Rotational షిఫ్ట్స్ మరియు నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది.
డాక్యుమెంట్స్ : విద్య అర్హత అన్నీ సర్టిఫికేట్ ఉండవలెను.
వర్కింగ్ : వారానికి 5 రోజులు వర్క్ ఉంటుంది. 2 రోజులు సెలవు ఉంటుంది.
👉ఇంటర్వ్యూ డాక్యుమెంట్స్ :
- అప్డేట్ రెస్యూమే ఉండాలి.
- రీసెంట్ పాస్ ఫోటో ఉండాలి.
- ఆధార్ కార్డ్ (ఒరిజినల్ & జిరాక్స్)
- అర్హత సర్టిఫికేట్ ఉండవలెను.
👉కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
📌Notification Link : Click Here
Join Telegram Group : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.