Hyderabad Private Company Jobs 2025 | Vizag, Bangalore Work From Office Job Openings 2025
ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Various ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📢Join Our WhatsApp Group
☑️ Movate కంపెనీ వివరాలు :
- జాబ్ పోస్ట్ : IT Technical Support ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు.
- ఖాళీలు : మొత్తం 50 ఉద్యోగాలు ఉన్నాయి.
- జీతం : 18,500 నుండి 30,000 వరకు జీతం వస్తుంది.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- PassOuts : 2022 to 2024.
- వర్క్ లొకేషన్ : మన హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- రోల్ : Freshers ఉద్యోగాలు.
- షిఫ్ట్ : Rotational షిఫ్ట్స్ ఉన్నాయి.
- స్కిల్స్ : గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీసు స్కిల్స్ ఉండాలి.
- Notification Link : Click Here
1. AvaIntern కంపెనీ వివరాలు :
- కంపెనీ పేరు : AvaIntern ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్.
- పోస్ట్ : బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు.
- లొకేషన్ : బెంగళూరు & వైజాగ్ ఆఫీసు.
- విద్య అర్హత : ఫ్రెషర్స్ MBA, అండర్ గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్ పాస్ అయ్యి ఉండాలి.
- స్కిల్స్ : ఈ ఉద్యోగానికి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్షీషు స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ ఉండవలెను. బిజినెస్ డెవలప్మెంట్ సేల్స్, స్ట్రాటజీ స్కిల్స్ ఉండాలి.
- వర్క్ : ఇది ఒక వర్క్ ఫ్రమ్ ఆఫీసు ఉద్యోగాలు. ఫుల్ టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- జీతం : Rs 3,50,000- Rs 6,00,000/- వరకు జీతం చెల్లిస్తారు.
- ఇతర వివరాలు : Male/Female మరియు ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
2. TestGorilla కంపెనీ వివరాలు :
- కంపెనీ పేరు : TestGorilla ప్రైవేట్ లిమిటెడ్.
- వర్క్ లొకేషన్ : వరల్డ్ వైడ్.
- జాబ్ రోల్ : UI/UX డెవెలపర్.
- వర్క్ : వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.
- జీతం : USD $ 50,000 జీతం చెల్లిస్తున్నారు. 43 LPA వరకు జీతం చెల్లిస్తారు.
- స్కిల్స్ : కమ్యూనికేషన్, ప్రాబ్లం సాల్వ్, UI/UX డిజైన్, figma స్కిల్స్ ఉండాలి.
- జాబ్ స్కిల్స్ : UI/UX డిజైన్, Figma మీద నాలెడ్జ్ ఉండాలి. డిజైన్ ప్రిన్సిపల్ మీద నాలెడ్జ్ ఉండవలెను.
3. Sezzle కంపెనీ వివరాలు :
- కంపెనీ : Sezzle ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.
- జాబ్ రోల్ : Site Reliability ఇంజనీర్ ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు.
- జీతం : ఈ ఉద్యోగానికి 20 to 45 LPA వరకు జీతం చెల్లిస్తారు.
- వర్క్ షిఫ్ట్స్ : monday-friday ( రెండు షిఫ్ట్ టైమింగ్ లో పని చేయాల్సి ఉంటుంది).
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- బ్రాంచ్ : కంప్యూటర్ సైన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
- స్కిల్స్ : బేసిక్ నాలెడ్జ్ ఆన్ మైక్రో సర్విస్ ఆర్కిటెక్చర్, బేసిక్ నాలెడ్జ్ ఆన్ AWS, డెవలప్మెంట్, లినెక్స్ సాఫ్ట్వేర్, ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్, డేటాబేస్ మీద, లేటెస్ట్ టెక్నాలజీ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
Movate Apply Link : Click Here