హైదరాబాద్ WOXSEN UNIVERSITY లో ఉద్యోగాలు జీతం 7.6 LPA, Accommodation, Food, Transport ఇస్తారు.
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి WOXSEN UNIVERSITY సంస్థ నుండి Video Editor & VideoGrapher జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
సంస్థ వివరాలు :
హైదరాబాద్ లొకేషన్ లో ఉన్న Woxsen University లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది.
Join Our WhatsApp Group
జాబ్ పోస్ట్ వివరాలు :
ఈ యూనివర్సిటీ లో మనకి వీడియొ ఎడిటర్ మరియు వీడియొ గ్రాఫర్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
జీతం వివరాలు :
ఈ ఉద్యోగానికి మనకి జీతం Rs. 7.6 LPA జీతం చెల్లిస్తారు.
- Accommodation, Food, Transport ఇస్తారు.
వర్క్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలను మనం హైదరాబాద్ లొకేషన్ లో Woxsen University లో పని చేయాల్సి ఉంటుంది.
వర్క్ ఏం చేయాలి :
- ప్రతి రోజు వీడియొ మరియు ఫోటో కవరేజ్ వివిధ రకాల యాక్టివిటీ గురించి మరియు ఇతర యాక్టివిటీ, లెక్చర్ మరియు వర్క్ షాప్ మీద పని చేయాల్సి ఉంటుంది.
అప్లై చేసే విధానం :
మీరు ఈ ఉద్యోగానికి Apply చేయడం చాలా సులభం.
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు
Apply Link : Interested Candidates Send Your CV or Resume : Opening Filled.