Private Jobs

24.7ai కంపెనీలో డైరెక్ట్ ఇంటర్వ్యూ మరియు ఉద్యోగాలు 2025 |Latest Hyderabad Jobs 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి 24.7 AI ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Chat Process& International Voice Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

📢Join Our Telegram Group

ఇంటర్వ్యూ తేది :

ఈ ఉద్యోగానికి మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. 7th to 8th July-2025. వరకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు.

ఇంటర్వ్యూ లొకేషన్ : [24]7.ai Pvt Ltd, Ground Floor, NSL SEZ, Survey 1, Plot 6, NSL Arena Internal Rd, IDA Uppal, Habsiguda, Hyderabad, Telangana 

Date of Joining : 14th July 2025.

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీలో మనకి 40+ ఇంటర్నేషనల్ చాట్ & సెమీ వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు మీకు రావాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.

విద్య అర్హత :

ఏదైన గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంటర్/10+3 (డిప్లొమా)/ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉంటాయి.

జీతం :

ఈ కంపెనీ లో ఈ ఉద్యోగాలను జీతం వచ్చేసి up to ఎక్స్పీరియన్స్ బట్టి జీతం అనేది చెల్లిస్తారు. జీతం అనేది పనితనం బట్టి పెరుగుతుంది.

Voice Salary : 19,000 to 28,000 (take home after deductions)

Chat Salary : 12,000 to 13,000 (take home after deductions)

వర్క్ ఏం చేయాలి :

  • కంపెనీ కస్టమర్ కి చాట్, కాల్స్, ఈమెయిల్ ద్వారా సర్విస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
  • స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • స్ట్రాంగ్ అనలిటికల్ & ట్రబుల్ ఘాట్ స్కిల్స్ ఉండాలి.
  • సర్వీసెస్ టు కస్టమర్ కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.

జాబ్ డీటైల్స్ :

  • Rotational US షిఫ్ట్స్ ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 5 రోజులు పని ఉంటుంది.
  • వారానికి 2 రోజులు సెలవు ఇస్తారు.
  • అన్నీ విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండవలెను.
  • వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.

కంపెనీ బెనిఫిట్స్ :

  • 2-way cab free cab (home pickup and drop).
  • ట్రాన్స్పోర్ట్ అలవెన్సు up to Rs. 3300/- చెల్లిస్తారు.
  • మెడికల్ ఇన్షూరెన్స్ ఫర్ సెల్ఫ్ అండ్ డిపార్ట్మెంట్.

ఇంటర్వ్యూ రౌండ్ :

  1. పర్సనల్ రౌండ్స్.
  2. ఆన్లైన్ ఎక్సామ్ (టెస్టు).
  3. ఫైనల్ ఇంటర్వ్యూ.

📌Notification Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు…

4 thoughts on “24.7ai కంపెనీలో డైరెక్ట్ ఇంటర్వ్యూ మరియు ఉద్యోగాలు 2025 |Latest Hyderabad Jobs 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *