Central Govt Jobs

BEL Trainee Engineer Recruitment | BEL Trainee Engineer Notification 2024

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం ప్రభుత్వరంగ సంస్థలో ఒకటైనటువంటి Bharat Electronics Limited లో వివిధ రకాల Trainee Engineer & Project Engineer ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్ ఉద్యోగాల భార్తీ. BEL Company వాళ్ళు వివిధ ప్రొజెక్ట్స్ లోను పని చేయాలి. అయితే ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు. ఫ్రెండ్స్ మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా అయితే మీరు అర్హులు అయితే వెంటనే అప్లికేషన్ Submit చేయండి.

పోస్టులు వివరాలు :

Bharat Electronics Limited సంస్థలో Trainee Engineer& Project Engineer ఉద్యోగాల కోసం భార్తీ చేశారు. ఈ పోస్టులకు ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సైన్స్, ఎలెక్ట్రికల్ మరియు మెకానికల్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

  • Trainee Engineer లో ఎలక్ట్రానిక్ విభాగంలో 23 పోస్టులు ఉన్నాయి.
  • Project Engineer లో ఎలక్ట్రానిక్-26, కంప్యూటర్ సైన్స్-7, ఎలెక్ట్రికల్-10, మెకానికల్-11 విభాగంలో పోస్టులు ఉన్నాయి.

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి B.E/ B.Tech/ B.Sc ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిగ్రీ లో ఎలక్ట్రానిక్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలెక్ట్రికల్ సంబంధించిన అన్నీ బ్రాంచ్ లు వాళ్ళు అర్హులు. దానితో పాటు అర్హత బట్టి work experience ఉండవలెను. ఈ ఉద్యోగానికి UR, OBC, EWS, SC, ST అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ట్రైనింగ్ వ్యవది& జీతం వివరాలు :

  • Trainee Engineer-1 ఉద్యోగానికి 3-Years పాటు Training ఇస్తారు. మొదటి సంవత్సరంలో *30,000/-, రెండవ సంవత్సరంలో *35,000/-, మూడవ సంవత్సరంలో *40,000/- జీతం చెల్లిస్తారు. దీనితోపాటు 12,000/- వరకు Health Insurance వస్తుంది.
  • Project Engineer-1 ఉద్యోగానికి 4-Years పాటు Training ఇస్తారు. మొదటి సంవత్సరంలో *40,000/-, రెండవ సంవత్సరంలో *45,000/-, మూడవ సంవత్సరంలో *50,000/- జీతం చెల్లిస్తారు. నాల్గవ సంవత్సరంలో *55,000/- జీతం చెల్లిస్తారు. దీనితోపాటు 12,000/- వరకు Health Insurance వస్తుంది.
  • ఈ జీతంతో పాటు మీకు Retention Bonus వస్తుంది. 25,000/- వరకు 1,00,000 /- వస్తుంది.

వయస్సు ఎంత ఉండాలి :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేయాలి అంటే మీ వయస్సు పోస్టును బట్టి 28 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వరకు మించి ఉండకూడదు. SC, ST, OBC, PwDs/Ex వాళ్ళకి వయస్సు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం :

  • Trainee Engineer-1 పోస్ట్ కి వివిధ దశాల్లో ఎంపిక విధానం ఉంటుంది.
  • Online ద్వారా Written Test నిర్వహిస్తారు.
  • తర్వాత Shortlist చేసి Final Selection జరుగుతుంది.
  • పరీక్ష లో Negative Marks (1/4) ఉంటుంది.
  • Project Engineer-1 పోస్టు కి వివిధ దశాల్లో ఎంపిక విధానం ఉంటుంది.
  • Online ద్వారా Written Test నిర్వహిస్తారు.
  • పరీక్షలో పాస్ అయిన అభ్యర్థులకు Interview నిర్వహిస్తారు.
  • పరీక్షలో Negative Marks (1/4) ఉంటుంది.
  • పరీక్షలో మరియు ఇంటర్వ్యూ లో Qualify Marks 30%- 35% మార్కులు వచ్చి ఉండాలి.

పని చేసే ప్రదేశం :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు Posting Location– బెంగుళూరు,కోలకతా,గుజరాత్, ఢిల్లీ,జమ్ము&కాశ్మీర్,షిల్లాంగ్,ముంబై,వెస్ట్ బెంగాల్,జోధ్పూర్,కోచి వంటి నగరాల్లో ఉన్న బెల్ సంస్థలో పని చేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. Trainee Engineer ఫీజు 150+ 18% GST& Project Engineer ఫీజు 400+18% GST చెల్లించాల్సి ఉంటుంది. SC,ST & PwDs వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు.

కావలసిన డాక్యుమెంట్స్ :

  • మీ Passport Size Photo &Signature ఉండాలి.
  • 10th, Inter, Provisional Degree Certificate మార్కుల Memo ఉండాలి.
  • Any గవర్నమెంట్ Id Proof (Aadhar కార్డ్/Pancard).
  • ఇతర మరి కొన్ని అవసరమైన డాక్యుమెంట్స్ ఉండవలెను.

అప్లై చేసే విధానం :

ఈ ఉద్యోగానికి మీరు అర్హులు అయితే వెంటనే BEL Official వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ చేసుకోండి. తర్వాత ఫీజు చెల్లించి దాని తర్వాత అప్లికేషన్ Form Submit చేయండి.

ముఖ్యమైన తేదీలు :

ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అంటే 26-10-2024 నుండి 09-11-2024 వరకు అప్లికేషన్ చేసుకోండి.

Notification& Apply Link: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *