Private Jobs

Hyderabad Private Company Job Openings 2025 |Latest AndhraPradesh Jobs Telugu

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థలో వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది.ఈ కంపెనీ లో పలు రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

1. WINVO News కంపెనీ వివరాలు :

  • జాబ్ రోల్ : ఫ్రీలాన్స్ వీడియొ క్రియేటర్ ఉద్యోగాలు ఉన్నాయి.
  • Eligibility : Both Male\ Female
  • స్కిల్స్ : పోస్ట్ కి బట్టి దానికి సంబంధించిన స్కిల్స్ ఉండవలెను.
  • లొకేషన్ : వైజాగ్, విజయనగరం, విజయవాడ & తిరుపతి.
  • వర్క్ ప్లేస్ : వర్క్ ఫ్రమ్ హోమ్.
  • ఇంటరెస్ట్ ఉన్న స్టూడెంట్స్ winvonews@gmail. com ఈ మెయిల్ కి మీ యొక్క రెస్యూమే పంపిచండి.

2.Hetero Labs కంపెనీ :

  • జాబ్ : డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు.
  • విద్య అర్హత : BSc కెమిస్త్రీ, BCom, BA, ఇంటర్, ITI ఫిట్టర్ & ఎలక్ట్రీషియన్ అర్హులు.
  • Passout : 2022/2023/2024 పాస్ అయిన స్టూడెంట్స్ ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు.
  • Date : 24-01-2025.
  • అడ్రసు : Hetero Labs లిమిటెడ్, సనత్ నగర్, హైదరాబాద్.
  • పోస్టులు : వివిధ రకాల పోస్టుల కోసం భర్తీ చేస్తున్నారు.
  • సర్టిఫికేట్ : ఇంటర్వ్యూ కి వెళ్ళే ముందు అర్హత సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఫోటో, రెస్యూమే తీస్కొని వెళ్ళండి.

Concentrix కంపెనీ వివరాలు :

  • పోస్ట్ : డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు. మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి.
  • ఇంటర్వ్యూ తేది : 20th- 21st జనవరి నాడు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
  • లొకేషన్ : ఉప్పల్, హైదరాబాద్ ఆఫీసు.
  • వర్క్ లొకేషన్ : ఉప్పల్, హైదరాబాద్.
  • రోల్ : డేటా ఎంట్రీ ఆపరేటర్/ కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు.
  • విద్య అర్హత : ఏదైనా అండర్ గ్రాడ్యూయేట్/ గ్రాడ్యూయేట్ పాస్ అయ్యి ఉండాలి.
  • Note : ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అర్హులు కాదు.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, టైపింగు స్కిల్స్ ఉండాలి.
  • వర్క్ : సోమవారం నుండి శుక్రవారం వరకు ఉంటుంది.

Data Marshall కంపెనీ వివరాలు :

  • పోస్ట్ : AR Caller ఫ్రెషర్స్ ఉద్యోగాలు.
  • జీతం : 3 LPA వరకు చెల్లిస్తారు.
  • ఇంటర్వ్యూ తేది : 20th- 21st జనవరి నాడు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
  • ఖాళీలు : మొత్తం 40 ఉద్యోగాలు ఉన్నాయి.
  • ఇంటర్వ్యూ లొకేషన్ : శ్రీ రామ్ టవర్స్, ఎర్ర మంజిల్ కాలనీ, సోమాజిగూడ, హైదరాబాద్, తెలంగాణ.
  • రోల్ : AR Caller ఫ్రెషర్స్ (ఇంటర్నేషనల్ వాయిస్ సపోర్ట్).
  • డొమైన్ : US హెల్త్ కేర్ డిపార్ట్మెంట్.
  • షిఫ్ట్ టైమింగ్ : 6:00pm- 3:00pm
  • జీతం : 2.75 to 2.95 LPA జీతం చెల్లిస్తారు.
  • విద్య అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • లొకేషన్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు, హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
  • స్కిల్స్ : గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ ఉండవలెను.
  • ఇతర వివరాలు : నైట్ షిఫ్ట్స్ కింద వర్క్ చేయాలి. వారానికి 5 రోజులు సెలవు ఉంటుంది.

Concentrix Link : Click Here

Data Marshall Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *