Private JobsWork From Home Jobs

Tads కంపెనీ లో జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు |Social Media Job Openings 2025

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Tads Education ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంటర్న్షిప్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. కంపెనీ లో సోషల్ మీడియా మార్కెటింగ్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో మనకి సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ మరియు ఫుల్ టైమ్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

ఇంటర్వ్యూ వివరాలు :

ఈ ఉద్యోగాలను ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూ తేదీలు 16th Jan -10th Feb 2025 వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.

జీతం (Salary) :

ఈ ఉద్యోగానికి మీకు 6 నెలలు పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.

  • ట్రైనింగ్ లో Rs 10,000- Rs 12,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు.
  • ట్రైనింగ్ తర్వాత Rs 5-6 LPA వరకు జీతం వస్తుంది.
  • ట్రైనింగ్ తర్వాత ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తారు.

కంపెనీ బెనిఫిట్స్ :

  • లొకేషన్ : ముంబై ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • వర్క్ : ట్రైనింగ్ లో మీరు పార్ట్ టైమ్ కింద చేయవచ్చు.
  • వర్కింగ్ : వారానికి 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
  • ట్రైనింగ్ : ట్రైనింగ్ 6 నెలలు ఉంటుంది.
  • ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ ఇస్తారు.
  • సర్టిఫికేషన్ ఇస్తారు.
  • లెర్నింగ్ అలవెన్సు లభిస్తుంది.
  • ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
  • వర్క్ : వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది.

వర్క్ ఏం చేయాలి :

  • ఘాట్ కంటెంట్ అరౌండ్ స్టడీ అబర్వాడ్, ఎడ్యుకేషన్, కరీర్స్, టెస్ట్ Preparation మీద పని చేయాల్సి ఉంటుంది.
  • వీడియొ కంటెంట్ ని ఎడిట్ చేయడం.
  • లాంగ్ టర్మ్ మరియు షార్ట్ టర్మ్ కంటెంట్ ని క్రియేట్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ సోషల్ మీడియా పేజీ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • హైయర్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రి మీద పని చేయాల్సి ఉంటుంది.

Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *