24.7 ai Private Company Direct Walk In Interviews 2025 | హైదరాబాద్ లో అర్జెంట్ ఉద్యోగాలు
హైదరాబాద్ లో ఉద్యోగాల కోసం చూస్తున్న స్టూడెంట్స్ కి 24.7ai ప్రైవేట్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా ఆ ఉద్యోగాలను ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group
👉 పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో Chat Process ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వాయిస్ ప్రాసెస్ టీం లో మనం పని చేయాల్సి ఉంటుంది.
- మొత్తం 100+ ఖాళీలు ఉన్నాయి.
👉 ఇంటర్వ్యూ వివరాలు :
- ఇంటర్వ్యూ తేది : 9th May 2025.
- సమయం : 10:30 am- 1:00pm.
- ఇంటర్వ్యూ అడ్రసు : nsl arena, ida uppal, ramanthapur road, hyderabad.
- వర్క్ లొకేషన్ : ఉప్పల్, హైదరాబాద్.
👉 జీతం వివరాలు :
- ఈ ఉద్యోగానికి జీతం నెలకి 20,000 to 28,000 (TH after deductions) జీతం చెల్లిస్తారు.
- డేట్ ఆఫ్ జాయినింగ్ : MAY Last Week.
20-45 లక్షల జీతం వచ్చే ఉద్యోగాలు
👉 విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి 12th(ఇంటర్), డిప్లొమా, ఏదైనా డిగ్రీ పాస్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు.
👉 వర్క్ ఏం చేయాలి :
- ఈ ఉద్యోగానికి మీరు వాయిస్ ప్రాసెస్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ కస్టమర్ కి మనం చాట్, కాల్స్, ఈమెయిల్ ద్వారా సర్విస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
- ఇంగ్షీషు లో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- కంప్యూటర్ నాలెడ్జ్ మరియు మంచి టైపింగు స్పీడ్ వచ్చి ఉండాలి.
- స్ట్రాంగ్ అనలిటికల్ మరియు ట్రబుల్ ఘాట్ స్కిల్స్ ఉండాలి.
- కంపెనీ కస్టమర్ కి మంచి ఎక్స్పీరియన్స్ సర్విస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
👉 ఇతర స్కిల్స్ :
- ఈ ఉద్యోగానికి Rotational షిఫ్ట్స్ ఉంటాయి మరియు నైట్ షిఫ్ట్ ఉందా ఉంటుంది.
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
- అన్నీ విద్య అర్హత సర్టిఫికేట్ ఉండవలెను.
- వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద మనం పని చేయాల్సి ఉంటుంది.
- 2-Way Cab ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు.
- ట్రాన్స్పోర్ట్ అలవెన్సు ఇస్తారు Rs.3,300/-
- మెడికల్ ఇన్షూరెన్స్ లభిస్తుంది.
👉 ఇంటర్వ్యూ రౌండ్స్ :
- 1. పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్.
- 2. ఆన్లైన్ ఎక్సామ్ ఉంటుంది.
- 3. ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
👉 కావాల్సిన డాక్యుమెంట్స్ :
- 1. అన్నీ విద్య అర్హత సర్టిఫికేట్ ఉండాలి.
- 2. అప్డేట్ రెస్యూమే తీస్కొని వెళ్ళండి.
- 3. ఏదైనా గవర్నమెంట్ id ప్రూఫ్.
- 4. అన్నీ జిరాక్స్ కాపీ తీస్కొని ఇంటర్వ్యూ కి వెళ్ళండి.
👉 వర్క్ లొకేషన్ :
- ఇంటర్వ్యూ / వర్క్ లొకేషన్ : 24.7ai Pvt Ltd, NSL Arena Towers, Ramanthapur Road, Uppal, Hyderabad.