Private Jobs

హైదరాబాద్ లో ఉద్యోగాలు Cotiviti ప్రైవేట్ కంపెనీలో |Specialist Payment Accuracy Job Vacancies 2026

హైదరాబాద్ లో ఉద్యోగాల కోసం చూస్తున్న స్టూడెంట్స్ కి CotivitiSpecialist Payment Accuracy ప్రైవేట్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా ఆ ఉద్యోగాలను భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆ కంపెనీ లో మనం జాయిన్ అవ్వాలి అంటే మనంనాడు డైరెక్ట్ గా ఆఫీసు లొకేషన్ నేరుగా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group

👉 పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో మనకి Specialist Payment Accuracy ని భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగంలో మనం చేరాలి అంటే డైరెక్ట్ గా ఆఫీసు కి ఇంటర్వ్యూ కి అటండ్ అవ్వాల్సి ఉంటుంది.

  • Designation : Specialist Payment Accuracy ఉద్యోగాలు ఉన్నాయి.
  • పోస్ట్ : మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి.

👉ఇంటర్వ్యూ వివరాలు :

  • ఇంటర్వ్యూ తేది : 23 May 2026, 10.00 AM – 1.00 PM
  • సమయం : 9:00am- 3:00pm.
  • అడ్రసు : Venue 10th Floor, Galaxy, Plot No. 1, Sy. No. 83/1, Knowledge City, Raidurgam, Serilingampally Mandal, Rangareddi, Hyderabad, Telangana, 500081, Landmark: Opposite IKEA Restaurant, near Knowledge City.
  • డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి సెలెక్ట్ అయితే ఆ కంపెనీలో ఉద్యోగం వస్తుంది.

United Airlines Job Vacancies

👉 ముఖ్యమైన వివరాలు :

  • Role: Specialist Payment Accuracy
  • Eligibility Criteria:
  • vEducation Graduation (Any stream)
  • Should have US Healthcare audit experience.
  • Good communication skills.
  • Should be ready to work in night shift.
  • Proficiency of MS Office (Word, Excel & PowerPoint) required.
  • Good team player with strong interpersonal skills & high integrity

👉 విద్య అర్హతలు :

  • మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.

👉 జీతం (శాలరీ) :

ఈ ఉద్యోగానికి జీతం వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి నెలకి Rs.30,000/- నుండి Rs.75,000/- వరకు జీతం ఉంటుంది.

👉 వర్క్ వివరాలు :

  • HCC రికార్డు abstraction మరియు కోడింగ్ మీద నాలెడ్జ్ మరియు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.
  • హై లెవెల్ ఆఫ్ క్వాలిటి క్లినికల్ కోడింగ్ వర్క్, మ్యాపింగ్ రెవెన్యూ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
  • గుడ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • స్ట్రాంగ్ కంప్యూటర్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండవలెను.
  • స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ మెడికల్ టెర్మ్స్, అనాటమి, ఫిసియలోజీ మీద నాలెడ్జ్ ఉండవలెను.
  • అనలిటికల్ స్కిల్స్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండవలెను.

Note : Interested Candidates please contact the below HR spoc for booking the interview slots.

📲Notification Link : For More Details

Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *