Free Skills Training Free Job Placements in Hyderabad 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి మరియు ఉచిత ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీకు వివిధ రకాల కోర్సు ఫ్రీ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన కోర్సు వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉కోర్సు వివరాలు :
కోర్సు పేరు : | విద్య అర్హత : | ట్రైనింగ్ వ్యవది : |
1. F & B స్టివర్డ్ | 10th, ఇంటర్, డిగ్రీ | 10 వారాలు ట్రైనింగ్+4 వారాలు OJT |
2. Front ఆఫీసు అసోసియేట్ | 10th, ఇంటర్, డిగ్రీ | 7 వారాలు ట్రైనింగ్+ 4 వారాలు OJT |
3. క్విక్ సర్విస్ రెస్టారెంట్ ఎగ్జిక్యూటివ్ | 10th, ఇంటర్, డిగ్రీ | 13 వారాలు ట్రైనింగ్+4 వారాలు OJT |
4. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ | గ్రాడ్యుయేషన్ పాస్ | 6 వారాలు ట్రైనింగ్ |
5. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ | 10th క్లాస్ పాస్ | 12 వారాలు ట్రైనింగ్+ 1 వారం OJT |
6. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ (కాల్ సెంటర్) | 12th (ఇంటర్) పాస్ | 7 వారాలు ట్రైనింగ్ |
7. రిటైల్ సేల్స్ అసోసియేట్ | 12th (ఇంటర్) పాస్ | 7 వారాలు ట్రైనింగ్+ 4 వారాలు OJT |
8. జనరల్ డ్యూటి అసిస్టెంట్ కోర్సు | 10th క్లాస్ పాస్ | 10 వారాలు ట్రైనింగ్+12 వారాలు OJT |
👉ఇతర ట్రైనింగ్ :
- బేసిక్ కమ్యూనికేషన్ ఇంగ్షీషు నేర్పిస్తారు.
- వర్క్ ప్లేస్ రీడ్ లైన్స్ స్కిల్స్ నేర్పిస్తారు.
- కంప్యూటర్ క్లాస్ ఉంటుంది.
- పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ నేర్పిస్తారు.
- ప్లేస్మెంట్ assistance ఇస్తారు.
👉ట్రైనింగ్ తర్వాత జీతం :
ఈ కోర్సు వ్యవది పూర్తి అయిన తర్వాత మీకు జీతం Rs.12,000/- నుండి Rs.20,000/- జీతం చెల్లిస్తారు.
👉కావలసిన డాక్యుమెంట్స్ :
- విద్య అర్హతల సర్టిఫికేట్
- రేషన్ కార్డ్
- ఆధార్ కార్డ్
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
👉సంస్థ బెనిఫిట్స్ :
- ఉచిత భోజనం మరియు హాస్టల్ ఉంటుంది.
- ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు కలిపిస్తారు.
👉సంస్థ అడ్రసు :
అడ్రసు : టాటా స్టీవ్ సకిళ్ల డెవలప్మెంట్ సెంటర్, 3rd ఫ్లోర్, NSL మాల్, KPHB ఫేజ్-3, హైదరాబాద్.
👉అప్లై చేసే విధానం :
మీరు ఈ ట్రైనింగ్ సంస్థలో జాయిన్ కావాలి అనుకుంటే పైన ఉన్న పూర్తి వివరాలు చూసి మీకు ఇంటరెస్ట్ ఉంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయగలరు.
- 8328368554
- 8074306410
- 9100772269
- 8790132823
- Website Link : https://tatastrive.com/