Private Jobs

Cognizant Programmer Analyst Trainee జాబ్ నోటిఫికేషన్ 2025

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి COGNIZANT ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Programmer Analyst Trainee జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group #Jobs Updates

👉పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో Programmer Analyst Trainee అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

👉విద్య అర్హత :

  • ప్రోగ్రామర్ అనాలిస్ట్ ట్రైనీ ఉద్యోగాలు.
  • 2025 బ్యాచ్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • B.E/ B.Tech/ M.E/ M.Tech (అన్నీ బ్రాంచ్ వాళ్ళతో పాటు leather టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ బ్రాంచ్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • ఎటువంటి బాక్ లాగ్స్ ఉండకూడదు.
  • 60% మార్కులతో పాస్ అయితే చాలు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
  • లొకేషన్, షిఫ్ట్ బట్టి, కంపెనీ వర్క్ బట్టి పని చేయాల్సి ఉంటుంది.

👉కావాల్సిన డాక్యుమెంట్స్ :

  • లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండవలెను.
  • మీ యొక్క రెస్యూమే ఉండాలి.
  • అన్నీ రకాల విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి.
  • పాన్ కార్డ్/ ఆధార్ కార్డ్ ఉండాలి.
  • ఇతర సర్టిఫికేట్ ఉండాలి.

👉జీతం (సేలరీ) :

  • Gen C Next : Rs. 6.75 LPA
  • Gen C Pro : Rs. 5. LPA
  • Gen C PAT : Rs. 4 LPA

👉ఎంపిక విధానం :

  • Step 1 : One-Stop-Registration
  • Step 2 : Screening (ఆన్లైన్ లో జరుగుతుంది)
  • Step 3 : కమ్యూనికేషన్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్ & టెక్నికల్ టెస్ట్ ఉంటుంది.
  • Step 4 : టెక్నికల్ ఇంటర్వ్యూ (in-person)
  • Step 5 : Shortlist candidates ని రిక్రూట్మెంట్ కేటగిరి బట్టి పోస్టింగ్ ఇస్తారు.
  • Step 6 : Letter of Intent (Joining లెటర్ ఇస్తారు).

👉అప్లై చేసే విధానం :

మీరు ఈ ఉద్యోగానికి Apply చేయడం చాలా సులభం.

  • Apply Link పైన క్లిక్ చేయండి.
  • మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  • మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Notification Link : Click Here

Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *