Indiamart లో భారీగా టెలీ అసోసియేట్ ఉద్యోగాలు |Indiamart Tele Associates Jobs 2026
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Indiamart ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Indiamart Tele Associates జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
ఈ ఇండియా మార్ట్ కంపెనీ లో మనకి టెలీ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి అండర్ గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్ ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉జీతం :
ఈ ఉద్యోగానికి జీతం Rs. 2,40,000/- వరకు ఫ్రెషర్స్ కి జీతం అనేది చెల్లిస్తారు. తర్వత జీతం అనేది మీ పని తనం బట్టి పెరుగుతుంది.
👉ముఖ్యమైన వివరాలు :
- మీరు ఈ ఉద్యోగానికి 6 రోజుల పాటు పని చేయాల్సి ఉంటుంది.
- monday to saturday వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది.
- రోజుకి 3-4 గంటలు పని చేయాల్సి ఉంటుంది.
- ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం.
- మీ దగ్గర కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
- ఈ ఉద్యోగానికి మీరు పార్ట్ టైమ్ కింద చేసుకోవచ్చు.
- మీరు మీ పని వేళలు బట్టి పని చేసుకోవచ్చు.
- weekly payout కింద ఉంటుంది.
- వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ & డాటా ఎంట్రీ పని చేయాల్సి ఉంటుంది.
- No Sales Based Profile
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
ఫ్రెషర్స్ Software ఉద్యోగాలు
📲Apply Link: Click Here👇
Join Our Telegram Group
📌Important Note : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
- Soft Skill Academy ద్వారా ఉచిత స్కిల్ ట్రైనింగ్ మరియు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు 2026
- GMR Varalakshmi Foundation ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నారు 2026|Free Training with Placements 2026
- భారత్ పెట్రోలియం సంస్థ ద్వారా గిరిజన యువతకు జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు 2026
- ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు |Free Training & Free Job Placements 2026
- Cognizant కంపెనీలో Azure Data Engineer ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల 2026
I am searching a job