Private Jobs

NIQ Company Data Operations Analyst Job Openings 2026

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి NIQ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Data Operations Analyst జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group: Click Here

👉పోస్ట్ వివరాలు :

ఈ ప్రైవేట్ కంపెనీ లో మనకి డేటా Operations అనాలిస్ట్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు మరియు ఆపరేషన్ టీంలో పని చేయాల్సి ఉంటుంది.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఏదైనా డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండవలెను. కామర్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బ్రాంచ్ లో గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి. 2024/2025 లో పాస్ అయిన స్టూడెంట్స్ కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది.

👉 జీతం :

  • Fixed Salary : 3 LPA to 6.3-LPA.
  • Shift : Flexible for all shifts.
  • Work Location : Porur, Chennai Office.

👉కంపెనీ బెనిఫిట్స్ :

  • ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
  • Volunteer time off.
  • Linkedln లెర్నింగ్ ఆపర్చునిటీ ఉంటుంది.
  • వర్క్ ఏం చేయాలో నేర్పిస్తారు.

👉స్కిల్స్ :

  • స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి.
  • వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • గుడ్ అనాలిటిక్స్ స్కిల్స్ & ఆప్టిట్యూడ్ మరియు ఆపరేషన్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • కామన్ బిజినెస్ లాంగ్వేజ్ నాలెడ్జ్ (ఇంగ్షీషు) మాట్లాడటం, చదవటం, రాయడం వచ్చి ఉండవలెను.

👉వర్క్ ఏం చేయాలి :

  • మీకు మార్కెట్ రిసెర్చ్ డొమైన్ మీద ఇంటరెస్ట్ ఉండాలి.
  • డాటా క్లీనింగ్, అనాలిజ్, ఇంటర్-ప్రయిటింగ్ నాలెడ్జ్ మరియు డేటా ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • న్యూ టెక్నాలజీ నేర్చుకుంటే స్కిల్స్ ఉండాలి.
  • end to end ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • స్ట్రాంగ్ అనలిటికల్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండవలెను.

👉ఇతర వివరాలు :

  • వారానికి 5 రోజులు పని ఉంటుంది.
  • వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
  • ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
  • మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
  • ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

👉అప్లై చేసే విధానం :

  • Apply Link పైన క్లిక్ చేయండి.
  • మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  • మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

🌍Notification& Apply: Click Here👇

Join Telegram (Must) : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *