Claysys Company Business Associate-ATM Camera Surveillance Job Notification 2025
ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి CLAYSYS ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Business Associate-ATM Camera Surveillance జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
ఈ CLAYSYS ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లో Business Associate-ATM Camera Surveillance జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఫ్రీ సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ +Stipend
Cognizant సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
👉ముఖ్యమైన వివరాలు :
- Job : బిజినెస్ అసోసియేట్-ATM Camera Surveillance.
- Experience : Freshers.
- Location : Kochi, ఇండియా.
- డిపార్ట్మెంట్ : BPO.
- Domain : ATM Camera Surveillance.
👉వర్క్ ఏం చేయాలి :
- ATM Camera Surveillance : మానిటర్ మరియు manage ATM కెమెరా ఫర్ సెక్యూరిటీ మరియు ఆపరేషన్ పర్పస్/ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- Client Communication : US-Based బ్యాంక్, అడ్రసు, ప్రొవైడ్ సపోర్ట్/ సర్విస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
- Shift Work : డైనమిక్ వర్క్ టైమ్ లో పని చేయాల్సి ఉంటుంది. rotational షిఫ్ట్స్ ఉంటుంది. వివిధ టైమ్ జోన్ లో పని వేళలు ఉంటుంది.
👉అర్హత & స్కిల్స్ :
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను. US క్లయింట్ తో మాట్లాడాల్సి ఉంటుంది. ఇంగ్షీషు మాట్లాడటం మంచిగా రావాలి.
- బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్, మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ముఖ్యంగా Excel గురించి తెలిసి ఉండాలి.
👉కంపెనీ బెనిఫిట్స్ :
- జీతంతో పాటు ESI & PF కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.
- మెడికల్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
- Rotational షిఫ్ట్స్ టైమింగ్స్ ఉంటుంది.
- Extra కంపెనీ అలవెన్సు ఉంటుంది.
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification : Click Here
Official Website : Click Here
Join Telegram (Must) : Click Here
Follow WhatsApp Page : Click Here