Private Jobs

Accenture Company Job Openings 2025 | No Coding Software Jobs Telugu

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Accenture ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి System and Application Services Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group :

Join Our Telegram Group

👉పోస్ట్ వివరాలు :

ఈ Accenture ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో మనకి సిస్టమ్ మరియు అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి B.Sc, BCA, BBA, B.A, B.Com etc…స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. any year of passout till 2024 అప్లికేషన్ చేసుకోవచ్చు.

  • సర్టిఫికేట్ అన్నీ ఉండవలెను.
  • ఎటువంటి Backlogs ఉండకూడదు.
  • వివిధ టీంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
  • rotational షిఫ్ట్స్ లో పని చేయాల్సి ఉంటుంది.

👉జీతం (శాలరీ) :

ఈ ఉద్యోగానికి మీకు Rs. 3 LPA జీతం అనేది చెల్లిస్తారు.

👉వర్క్ లొకేషన్ :

ఈ ఉద్యోగానికి మనం ఇండియా లో ఉన్న వివిధ ఆఫీసు బ్రాంచ్లో పని చేయాల్సి ఉంటుంది. బెంగళూర్, హైదరాబాద్, చెన్నై, కొయంబత్తూరు, గురుగరం, పూణే, కోలకతా, నాగపూర్, ఇండోర్, ముంబై మరియు జైపూర్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

👉వర్క్ ఏం చేయాలి :

ఈ ఉద్యోగానికి మనం వివిధ టీంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది.

  • Infra Managed Services.
  • Application/ Cloud Support.
  • Project Control Services.
  • Low/no code app development.
  • Quality Engineering.

👉ఎంపిక విధానం :

  • Assessment #1 : ఇంగ్షీషు ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్ & ప్రాబ్లం సాల్వ్ & రీజనింగ్.
  • Assessment #2 : Cognitive & Technical Test.
  • Assessment #3 : Communication Test.
  • Final Interviews.

👉అప్లై చేసే విధానం :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Accenture Apply : Click Here

Join Telegram Link : Click Here

Follow Insta Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

2 thoughts on “Accenture Company Job Openings 2025 | No Coding Software Jobs Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *