Latest Top MNC Company Job Openings 2025 |Various Job Vacancies 2026
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Mahindra, Chargepoint & Milliman ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Various Job Openings జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group :
✍️Milliman కంపెనీ డీటైల్స్:
- కంపెనీ పేరు : Milliman ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : Trainee Data Engineer, MedInsight (Dev) ఉద్యోగాలు.
- జీతం : ₹5L to ₹13.6L చెల్లిస్తారు.
- Job Type: On-site, Full-time.
- జాబ్ కేటగిరి : అనాలిస్ట్ పోస్ట్.
- రోల్ : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
- కోర్ స్కిల్స్ : మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ లైక్ Excel & బేసిక్ SQL నాలెడ్జ్ ఉండాలి. స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
📲Milliman Apply Link: Click Here 👇
👉1. Mahindra Company :
- కంపెనీ పేరు : మహీంద్రా ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : గ్రాడ్యూయేట్ అప్రింటీస్ ట్రైనీ ఉద్యోగాలు.
- లొకేషన్ : నాగపూర్, ఇండియా.
- విద్య అర్హత : ఇంజనీరింగ్ డిగ్రీ లో ఎలక్ట్రానిక్ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
- జీతం : Rs.1.8 LPA to Rs.5.7 LPA వరకు చెల్లిస్తారు.
- ఎక్స్పీరియన్స్ : 0-1 Years ఉండవచ్చు/అప్లికేషన్ చేసుకోవచ్చు.
- Core స్కిల్స్ : అనలిటికల్ స్కిల్స్, CNC మెషిన్, ప్రోగ్రామ్మింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, డ్రైవ్ సిస్టమ్స్, ప్రాడక్ట్ లైఫ్ సైకిల్ మ్యానేజ్మెంట్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
- జాబ్ సెగ్మెంట్ : CNC, మాచినిస్ట్, ఇంజనీర్, మ్యానుఫ్యాక్చరింగ్ & ఇంజనీరింగ్.
👉2. Chargepoint Company :
- కంపెనీ పేరు : Chargepoint ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ జాబ్ ఇంటర్న్ రోల్.
- విద్య అర్హత : ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ లేదా MCA పాస్ అయ్యి ఉండవలెను.
- జీతం : Rs. 3.5 LPA చెల్లిస్తారు.
- స్కిల్స్ : గుడ్ నాలెడ్జ్ ఆన్ ప్రోగ్రామ్మింగ్ Java, Kotlin or Python వచ్చి ఉండాలి. డేటా బేస్ నాలెడ్జ్ ఉండాలి, మ్యానేజ్మెంట్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉండవలెను.
- ఇతర స్కిల్స్ : వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్ (HTML, CSS, Javascript), సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్క్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండవలెను.
- ట్రైనింగ్ : 6 నెలలు వరకు ఉండవచ్చు.
Join Our Official Telegram Group :
👉అప్లై ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Mahindra Link : Click Here
ChargePoint Link : Click Here
📲Milliman Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.