Free Training Free Jobs
హైదరాబాద్ సంస్థ ద్వారా వివిద రకాల నాన్-టెక్నికల్ కోర్సులు మరియు సాఫ్ట్వేర్ కోర్సులు నిరుద్యోగులకి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఈ సంస్థ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారు. మీకు ఇంటరెస్ట్ ఉంటే ఈ కోర్సును ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఎంతో డిమాండ్ ఉన్న గ్రాఫిక్ డిజైన్ కోర్సు, UI/UX డిసైనర్, జావా ఫుల్ స్టాక్, డిజిటల్ మార్కెటింగ్ మరియు ఇతర కోర్సులు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉కోర్సు వివరాలు :
- Java Full-Stack Developer.
- UI/UX Developer.
- AWS (Cloud Practitioner).
- Digital Marketing.
- Cisco Certified Networking Associate.
- Graphic Designer.
👉విద్య అర్హత :
ఈ ట్రైనింగ్ సంస్థలో మనకి కోర్సు బట్టి విద్య అర్హత అనేది ఉంటుంది. అర్హత వచ్చేసి 12th (ఇంటర్), డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ లో ఏదైనా బ్రాంచ్, మాస్టర్స్ లో ఏదైనా బ్రాంచ్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
మీ యొక్క వయస్సు 30 years లోపు ఉండవచ్చు.
👉సంస్థ బెనిఫిట్స్ :
ఈ ట్రైనింగ్ సెంటర్ లో ట్రైనింగ్ తీస్కున్న తర్వాత కోర్సు సర్టిఫికేట్, ఇంటర్న్షిప్, జాబ్ ప్లేస్మెంట్ assistance ఇస్తారు.
👉Note :
- ఈ ట్రైనింగ్ సమయంలో ఎటువంటి Food, Hostel ఉండదు.
- ట్రైనింగ్ ప్రతిరోజు off-line క్లాస్ కి వెళ్ళి రావాల్సి ఉంటుంది.
- ప్రతిరోజు 4+hours ట్రైనింగ్ ఉంటుంది.
- పైన ఉన్న వివరాలు అన్నీ మీకు ఓకే అయితే కాల్ చేయండి.
- (కొన్ని అడ్మిషన్ మాత్రమే ఉంది అది ఫిల్ అయిన తర్వత ఈ యొక్క నెంబర్ Remove చేస్తాము.)
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Hello sir thanks for opportunity
Good luck