Private Jobs

CGI, United Airlines Company Job Openings 2025 |Cognizant Latest Private Company Jobs

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి United Airlines, Cognizant & CGI Company ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల డిపార్ట్మెంట్ లో ఉన్న జాబ్స్ కోసం భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group

Cognizant Work From Home

✍️CGI -Various Jobs :

  • కంపెనీ పేరు : CGI ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ రోల్ : Apprentice-Freshers- AI Developer & Apprentice- PSA Developer.
  • కంపెనీ లొకేషన్ : Bangalore & హైదరాబాద్.
  • జీతం : Rs 7-10 LPA చెల్లిస్తారు. పనితనం బట్టి జీతం అనేది పెరుగుతుంది.
  • జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్, బెంగళూర్ & చెన్నై.
  • Qualification : B.Tech in Computer Science, ECE, IT Branch passouts.
  • Experience : ఫ్రెషర్ స్టూడెంట్స్ 2024/2025 లో పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • స్కిల్స్ : Application Development, Applications Administration, DataBase.
  • ఇతర స్కిల్స్ : అనలిటికల్ థింకింగ్/ కమ్యూనికేషన్ మ్యానేజ్మెంట్ స్కిల్స్ ఉండవలెను.
  • 👉CGI Apply Link-1: Click Here
  • 👉CGI Apply Link-2: Click Here

☑️United Airlines :

  • కంపెనీ పేరు : యునైటెడ్ ఎయిర్ లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ రోల్ : Analyst -Data Scientist Machine Learning. ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
  • జీతం : Rs. 9-LPA నుంచి Rs. 12.7 LPA వరకు జీతం చెల్లిస్తారు.
  • విద్య అర్హత : ఏదైన ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ఇంజనీరింగ్, టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఆపరేషన్ రిసెర్చ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, అప్లైడ్ మాథ్స్ మరియు ఎకనమిక్స్ లో పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • ఎక్స్పీరియన్స్ : 0-2 years పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ ప్రాబ్లం-స్లోవే స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.
  • Preferred స్కిల్స్ : ఆపరేషన్ రిసెర్చ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, డిజైనింగ్ algorithm మీద నాలెడ్జ్ ఉండాలి.
  • ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ : C, C++, Java, R, Python నాలెడ్జ్ ఉండవలెను.

👉2.Cognizant :

  • జాబ్ రోల్ : ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
  • జాబ్ కేటగిరి : టెక్నాలజీ & ఇంజనీరింగ్.
  • లొకేషన్ : చెన్నై ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
  • జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
  • వర్క్ టైపు : work from home.
  • విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.
  • జీతం : Rs.25,000/- వరకు ఫ్రెషర్స్ కి చెల్లిస్తారు.
  • ఎక్స్పీరియన్స్ : 0-2 years ఉన్నవాళ్ళు అటండ్ అవచ్చు.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ ఇన్ MS Excel మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
  • స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • స్ట్రాంగ్ ఇంటర్-పర్సనల్, ప్రాబ్లం-సాల్వ్ స్కిల్స్ అనేది ఉండవలెను.
  • Required : MS Excel సర్టిఫికేట్ ఉన్నవాళ్ళకి ముందు జాబ్ ఇస్తారు.

CGI Apply Link : Click Here

United Airlines : Click Here

Cognizant Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *