గూగుల్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Google Software Engineer,YouTube Job Recruitment 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Google ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Content Specialist, YouTube Trust and Safety జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
- కంపెనీ పేరు : గూగుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో భారీగా ఉద్యోగాలు.
- జాబ్ రోల్ : Content Specialist, YouTube Trust and Safety అనే ఉద్యోగానికి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది.
- వర్క్ లొకేషన్ : బెంగళూరు/ హైదరాబాద్ ఆఫీసు.
- జీతం : up to 1,00,000/- జీతం చెల్లిస్తారు.
- జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- విద్య అర్హత : ఏదైన గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- వర్క్ : 1 years మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు ఏదైన ఒక ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్ ఉండాలి. Python, C, C++, Java, JavaScript).
- Preferred విద్య అర్హత : మాస్టర్ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్టు, టెక్నికల్ ఇంటర్వ్యూ, ఫైనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification & Apply : Click Here
Join Telegram Group : Click Here