Cognizant కంపెనీలో Process Executive & Jr.Online Analyst(డిజిటల్ మార్కెటింగ్) ఉద్యోగాలు
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Process Associate & Jr. Online Analyst జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉1. Cognizant (Process Executive) :
- జాబ్ రోల్ : ఈ కంపెనీలో మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయి.
- జాబ్ టైపు : Work From Home. ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- లొకేషన్ : పూణే ఆఫీసు నుండి ఈ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు.
- ఖాళీలు : 40 ఉద్యోగాలు ఉన్నాయి.
- జీతం : 2 Laks చెల్లిస్తారు.
- అర్హత : ఫ్రెషర్స్ -ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- స్కిల్స్ : GIS సాఫ్ట్వేర్, గూగుల్ మ్యాప్, గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, డాటా అనాలిసిస్, రిమోట్ సెన్సింగ్ ఇతర స్కిల్స్ ఉండాలి.
- ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇంటర్-పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
👉2. Cognizant (Jr.Online Analyst) :
- జాబ్ రోల్ : Jr. Online Analyst ఉద్యోగాలు.
- లొకేషన్ : బెంగళూరు.
- జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- జీతం : Rs.25,000 నుంచి 41,000/- వరకు జీతం చెల్లిస్తారు.
- వర్క్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు ఉద్యోగాలు.
- వర్క్ ఎక్స్పీరియన్స్ : 0-1 years పాటు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి.
- స్కిల్స్ : కంప్యూటర్ నాలెడ్జ్, MS Excel, కంటెంట్ స్ట్రాటజీ, ఆన్లైన్/డిజిటల్ మార్కెటింగ్ మరియు ఆన్లైన్ డొమైన్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
- ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
👉కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
👉Apply Process :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Process Executive : Apply Link Here
Jr. Analyst Online : Click Here
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.