Lumel కంపెనీలో Freshers కి భారీగా ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి LUMEL ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Associate Growth and Partnership జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group :
Join Our WhatsApp Group :
👉పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీలో మనకి అసోసియేట్ గ్రోత్ పార్ట్నర్షిప్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Location : చెన్నై, ఇండియా (వర్క్ ఫ్రమ్ ఆఫీసు) కింద పని చేయాల్సి ఉంటుంది.
Experience : Freshers స్టూడెంట్స్ ప్రతిఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి. డిగ్రీ లో బిజినెస్, మార్కెటింగ్ మరియు ఇతర సంబంధిత బ్రాంచ్ లో పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉జీతం :
ఈ కంపెనీ లో ఉన్నఈ ఉద్యోగానికి వచ్చే జీతం Rs. 4,00,000/- ఫ్రెషర్స్ చెల్లిస్తారు.
👉వర్క్ ఏం చేయాలి :
- కంపెనీ కి కావాల్సిన పొటన్షియల్ కస్టమర్ ని ఫైండ్అవుట్ చేయాల్సి ఉంటుంది.
- ప్రెసెంట్ మరియు pitch BI & ఎనలిటిక్స్ ప్రోడక్ట్స్ మీద కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది.
- బిల్డ్ మరియు మైన్టైన్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ విత్ కంపెనీ కస్టమర్.
- సేల్స్ పర్ఫార్మన్స్ రికార్డు మైన్టైన్ చేయాల్సి ఉంటుంది.
👉 స్కిల్స్ :
- మీకు స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి.
- సేల్స్ మరియు go-getter ఆటిట్యూడ్ ఉండవలెను.
- కంపెనీ కస్టమర్ కి టెక్నికల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లేన్ చేయాల్సి ఉంటుంది.
- న్యూ సేల్స్ టెక్నిక్ గురించి డైలీ తెలుసుకుంటూ ఉండాలి.
- స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ & అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.
👉కంపెనీ బెనిఫిట్స్ :
- మంచి జీతం+ పర్ఫార్మన్స్ బోనస్ ఇస్తారు.
- వర్క్ చేయడానికి ల్యాప్టాప్+ వైఫై ప్రొవైడ్ చేస్తారు.
- హండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇప్పిస్తారు.
- సేల్స్ మరియు అనాలిటిక్స్ ప్రోడక్ట్స్ మీద ట్రైనింగ్ ఉంటుంది.
- గ్రోత్ ఆపర్చునిటీ ఉంటుంది.
👉అప్లై ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Apply Now : Associate Growth Link
Apply Now : Junior IT -Link
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Hi sir . madam
I would like to join in this company to do Job as an IT employee
apply now