BEL లో వివిధ రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి BHARAT ELECTRONICS LIMITED ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి VARIOUS JOBS- PERMANENT BASIS జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
పోస్ట్ పేరు : | విద్య అర్హత : | పోస్టులు : | జీతం : |
1. Engineering Assistant Trainee | 3 Years Diploma | 08 | Rs.24,500/- to 90,000/- |
2. Technician ‘C’ | SSC+ ITI ( 1 to 3years Apprenticeship Certificate) | 21 | Rs.21,500/- to 80,000/- |
3. Junior Assistant | B.Com/ BBM | 03 | Rs.21,500/- to 80,000/- |
మీకు ఈ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ లో మొదటి 6 నెలల జాబ్ ట్రైనింగ్ సమయంలో 24,000/- చొప్పున జీతం అనేది చెల్లిస్తారు.
👉వయస్సు :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క వయస్సు 18-28 years మధ్య ఉండవలెను. కేటగిరి బట్టి వయస్సు సడలింపు ఉంటుంది.
👉ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం వచ్చేసి పరీక్ష ద్వారా సెలెక్ట్ అయితే చేస్తారు. పరీక్ష సిలబస్ మీరు అఫిసియల్ నోటిఫికేషన్ లో చూడండి.
👉అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి GEN/ OBC/ EWS స్టూడెంట్స్ Rs. 250/- ఫీజు వచ్చేసి చెల్లించాల్సి ఉంటుంది. మిగితా స్టూడెంట్స్ ఎటువంటి ఫీజు లేదు.
👉అప్లై తేది :
ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా 09-04-2025 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
Notification Link : Click Here
Official Website : Click Here
Join Telegram Group Link : Click Here