Mega Online Drive for Freshers -Technical Support Roles- Warangal 2025
Hai Friends…నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Genpact ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Technical Support జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. కంపెనీ లో వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉కంపెనీ వివరాలు :
- జాబ్ రోల్ : టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు.
- Date: 26 March25 (Wednesday)
- Time: 11:30 AM 1:30 PM
- Teams Meeting ID: 488 170 057 893
- Passcode- ET2938mZ
- లొకేషన్ : వరంగల్ (వర్క్ ఫ్రమ్ ఆఫీసు).
- విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్.
- Experience : ఫ్రెషర్స్ అర్హులు (2020 to 2024 పాస్అవుట్).
- షిఫ్ట్స్ : ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ ఉంటాయి.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్, కస్టమర్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్ ఉండాలి.
Notification Link : Click Here
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.