AAI Recruitment of Junior Executives (Air Traffic Control) Job Openings 2025 | Total 309 Jobs
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Airport Authority Of India ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Junior Executives (Air Traffic Control) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్ కింద ఉన్న ఈ ఎయిర్ పోర్ట్ సంస్థ లో భారీగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్-309) అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
Join Our Telegram Group :-
పోస్ట్ వివరాలు :
పోస్ట్ : | మొత్తం : | UR | EWS | OBC | SC | ST |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) | *309 | 125 | 30 | 72 | 55 | 27 |
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి 3-years Degree (B.Sc) విత్ ఫిజిక్స్ & మాథ్స్ లో పాస్ అయ్యి ఉండాలి.
(or) ఫుల్-టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ (B.Tech/ BE) పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
వయస్సు (Age) :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క వయస్సు min 27 years లోపు ఉండవలెను. కేటగిరి బట్టి 3-10 years వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం :
ఈ ఉద్యోగానికి మనకి వచ్చే జీతం జూనియర్ ఎగ్జిక్యూటివ్- Rs 40,000 to 1,40,000/- వరకు చెల్లిస్తారు. ఇతర కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది. Approximate CTC Rs. 13 LPA.
అప్లికేషన్ ఫీజు :
General Candidates వాళ్ళు Rs. 1,000/- చెల్లించాల్సి ఉంటుంది. ఇతర స్టూడెంట్స్ కి ఎటువంటి ఫీజు ఉండదు.
ఎంపిక విధానం :
- Computer Based Test, 2. Voice Test, Physical-Medical Test, 3. Document Verification.
ముఖ్యమైన తేది :
Apply Start Date : 25-04-2025.
Last Date : 24.05.2025.
Notification Pdf : Click Here