Private Jobs

Airbus కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి AIRBUS INDIA ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి IT Operations Management Intern && Intern-Software Testing Engineer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group :-

Join Our WhatsApp Group :-

✅Airbus HR Recruiter -Intern :

  • కంపెనీ పేరు : Airbus ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ పొజిషన్ : Intern-HR Recruiter ఉద్యోగాలు.
  • ఆఫీసు లొకేషన్ : బెంగళూరు, ఇండియా.
  • జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
  • వర్క్ : various recruitment actions, hr department తో పని చేయాల్సి ఉంటుంది.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • విద్య అర్హత : ఏదైనా కాలేజీ నుండి నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
  • ట్రైనింగ్ జీతం : 25,000/- వరకు చెల్లిస్తారు.
  • జీతం : upto 5-LPA వరకు వస్తుంది.

జాబ్ వివరాలు :

  • కంపెనీ పేరు : Airbus ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ రోల్ : IT Operations Management Intern & Intern-Software Testing Engineer ఉద్యోగాలు.
  • వర్క్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
  • జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
  • ట్రైనింగ్ సమయం : 6 నెలలు ఉంటుంది.
  • ట్రైనింగ్ లో : Stipend 4-LPA ఛేల్లిస్తారు.
  • తర్వాత జీతం : up to 6-LPA ఛేల్లిస్తారు.
  • వర్క్ : వివిధ మోడెలింగ్ structural డెవలప్ మరియు స్క్రిప్ట్స్ రాయడం వంటి వర్క్ చేయాలి మరియు వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • స్కిల్స్ : మీకు Python కోడింగ్ వచ్చి ఉండాలి. అనలిటికల్, జామిట్రి, వెక్టర్ మరియు ఇతర స్కిల్స్ వచ్చి ఉండాలి.
  • విద్య అర్హత : ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ/ MBA పాస్ అయ్యి ఉండాలి మరియు మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి.
  • మరిన్ని పూర్తి వివరాలు కింద అఫిసియల్ నోటిఫికేషన్ లో చూసి అప్లై చేసుకోండి.

అప్లై చేసే ప్రాసెస్ :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..

📌Apply For HR Recruiter Intern : Click Here

IT Operations Intern Apply : Click Here

Software Role Intern : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

8 thoughts on “Airbus కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *