Private Jobs

Free Job Oriented Training Programme in Hyderabad | హైదరాబాద్ లో ఫ్రీ జాబ్ ట్రైనింగ్

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతీలకు శుభవార్త Samarthanam Trust వారు నిరుద్యోగ మహిళలకు క్రింద కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చి 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తునారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన కోర్సు వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Free Training and Placements for Women # నిరుద్యోగ మహిళలకు 3 నెలల కంప్యూటర్ శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు మరియు ఉచిత భోజన మరియు వసతి సదుపాయాలు కలవు.

👉ప్రోగ్రామ్ హైలైట్ :

Courses : MS Office, BPO, SOFT SKILLS & Spoken English Skills.

3 నెలల పాటు ఉచిత ట్రైనింగ్ అనేది ఇస్తారు.

ఈ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు మీకు ఫ్రీ స్టడీ మేటెరియల్స్ ఇస్తారు.

ఉచిత హాస్టల్ మరియు ఫుడ్ మరియు ఇతర బెనిఫిట్స్ ఇస్తారు.

కోర్సు పూర్తి అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తారు.

కోర్సు పూర్తి అయిన తర్వాత మీకు తగిన ఉద్యోగాలు ఇస్తారు.

👉విద్య అర్హత :

ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు min 10th Class & Above పాస్ అయ్యి ఉండవలెను.

👉వయస్సు :

ఈ ట్రైనింగ్ లో సెంటర్ లో జాయిన్ అవ్వాలి అంటే మీ యొక్క వయస్సు 18-30 years లోపు ఉండవలెను.

👉ట్రైనింగ్ లొకేషన్ :

ఈ ట్రైనింగ్ వచ్చేసి మనకి Training Centres- Hyderabad లో ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ ఇస్తారు.

👉Contact Number :

Number : భార్గవి – ‪+91 – 6364863218‬.

Course Registration Link : Click Here 👇

Admissions Starts From : 10th July 2025.

Address : H. No : 12-1-491/ 1P, Indra Prastha Colony, Bandlaguda, Nagole, Hyderabad – 500068.

సమర్థనం ట్రస్ట్ – హైదరాబాద్ #భార్గవి – ‪+91 – 6364863218‬

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *