హైదరాబాద్ & వైజాగ్ లో వివిధ కంపెనీలో ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Various ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Various జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅Virchow BioTech Private Limited :
- Skill Development Center
- అర్హత : Freshers అప్లికేషన్ చేసుకోవచ్చు.
- Gender : Only Male.
- విద్య అర్హత : ITI (Fitter,Electrical), Diploma(Mech), BSc, MSc, B.Tech (Mech, Eee, EEE, BioTech), B/M. Pharmacy.
- SDC Batch ట్రైనింగ్ సమయం : 30 రోజులు ఉంటుంది.
- బెనిఫిట్స్ : Subside ఫుడ్ మరియు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది.
- Stipend : ట్రైనింగ్ లో Stipend చెల్లిస్తారు.
- Walk In Drive : 18 & 19th April 2025.
- Time : 9am to 11:30am.
- Venue : Virchow BioTech Pvt Ltd- Unit-1, Gagillapur, Quthbullapur, Hyderabada, Ts.
✅Hetero Pharma Pvt Limited :
- డిపార్ట్మెంట్ : ప్రొడక్షన్ & పక్కింగ్ (OSD).
- విద్య అర్హత : డిప్లొమా, BSc, B.Pharma, M.Pharma.
- బ్యాచ్ : 2023/ 2024 & 2025.
- Age : 19 to 25 years వరకు ఉండవచ్చు.
- ఇంటర్వ్యూ తేదీ : Hetero Labs Limited, Unit-3, Jeedimetla, Hyderabad.
- Date : 18th April 2025.
- Documents : Update Resume, Certificates, Aadhar & Pan Card.
- Contact Info : chandrasekhar.r@hetero.com
✅Aurobindo Pharma Pvt Ltd :
- Aurobindo Pharma Ltd, Parawada, Vishakhapatnam.
- జాబ్ రోల్ : ప్రొడక్షన్ & పక్కింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు.
- పొజిషన్ : టెక్నికల్ అసిస్టెంట్ రోల్.
- విద్య అర్హత : B.Sc/ Diploma పాస్ అయ్యి ఉండాలి.
- Experience : 2-6 years ఉండాలి.
- ఇంటర్వ్యూ లొకేషన్ : Aurobindo Pharma Ltd, Unit-3, Bachupally, Hyderabad.
- ఇంటర్వ్యూ తేదీ : 20-04-2025.
- టైమ్ : 9am to 5pm.
- డాక్యుమెంట్స్ : Resume, Certificates, Pan, Aadhar, Recent Increment Letter and Other.
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.