CGS కంపెనీలో Technical Support Engineer ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి CGS ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Technical Support Engineer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Airport 516 Staff Jobs
Free Training Free Jobs
Free Training+ Jobs Hyderabad
☑️United Airlines :
- జాబ్ రోల్ : Automation Test Engineer (UI & Backend) ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్ : gurugram, హర్యానా.
- డిపార్ట్మెంట్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
- జీతం : 8-9 LPA వరకు చెల్లిస్తారు.
- వర్క్ : మీరు ఈ ఉద్యోగానికి డిజైన్ మరియు డెవలప్మెంట్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.
- ఎక్స్పీరియన్స్ : మీకు 2-4 years పాటు ఆటోమేషన్ మీద వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండవలెను.
- స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ అనేది ఉండాలి.
- ఇతర స్కిల్స్ : ఎయిర్లైన్స్ డొమైన్ నాలెడ్జ్ ఉంటే మీకు జాబ్ ఇస్తారు మరియు క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
☑️CGS Company :
- జాబ్ రోల్ : టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్.
- వర్క్ లొకేషన్ : హైటెక్ సిటీ, హైదరాబాద్.
- వర్క్ : టెక్నికల్ సపోర్ట్ (వాయిస్ ప్రాసెస్) టీంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
- పొజిషన్ : అసోసియేట్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్.
- ప్రాసెస్ : ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్.
- షిఫ్ట్ : నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
- బెనెఫిట్స్ : 2-way cab ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు.
- ట్రైనింగ్ సమయం : 6 రోజులు ఉంటుంది.
- ట్రైనింగ్ తర్వాత : 5 రోజులు ఉంటుంది.
- విద్య అర్హత : ఇంటర్/ డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి.
- జీతం : 25,000/- వరకు వస్తుంది.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ మరియు కస్టమర్ స్కిల్స్ ఉండాలి.
📌CGS Apply Link : Click Here
📌United Airlines : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.