Private Jobs

NatWest Group కంపెనీలో Business Analyst ఉద్యోగాలు | Zowork కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి NatWest ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Business Analyst జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group

Follow Instagram Job Page

☑️NatWest Group :

  • కంపెనీ పేరు : NatWest Group Private Limited.
  • జాబ్ పొజిషన్ : Risk Analytics Associate ఉద్యోగాలు.
  • విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.
  • ఆఫీసు లొకేషన్ : బెంగళూరు, ఇండియా.
  • జాబ్ టైపు : ఫుల్ టైమ్ & పర్మనెంట్ ఉద్యోగాలు.
  • జీతం : 6.9 LPA (Expected).
  • స్కిల్స్ : Broad analytical skills & good interpersonal skills.

✅Zowork -Company :

  • కంపెనీ పేరు : Zowork ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ రోల్ : అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.
  • లొకేషన్ : రిమోట్ & వర్క్ ఫ్రమ్ హోమ్.
  • ఎక్స్పీరియన్స్ : Freshers & 0-2 years (Internships/training).
  • జాబ్ టైపు : ఫుల్ టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
  • ఆఫీసు లొకేషన్ : బెంగళూరు.
  • వర్క్ : Frontedn & Backend Development Roles వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : B.Tech/B.E/ MCA 2023 OR 2024 లో పాస్ అయ్యి ఉండాలి.
  • బ్రాంచ్ : కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో పాస్ అయ్యి ఉండాలి.
  • స్కిల్స్ : Frontend (Javascript, Reactjs, HTML, CSS) or Backend (Node.js, Expreee, MangoDB Skills).
  • బెనెఫిట్స్ : Good Salary, Medical Insurance, Laptop Etc…

☑️NatWest -Company Details :

  • కంపెనీ పేరు : NatWest Private Limited.
  • జాబ్ పొజిషన్ : Business Analyst ఉద్యోగాలు.
  • వర్క్ లొకేషన్ : చెన్నై ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
  • జాబ్ టైపు : ఫుల్ టైమ్ & పర్మనెంట్ ఉద్యోగాలు.
  • విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.
  • వర్క్ : కంపెనీ కి సంబంధించిన బిజినెస్ అనాలిస్ట్ టీంతో మనం పని చేయాల్సి ఉంటుంది. క్రియేట్ మరియు మైన్టైన్ డాక్యుమెంటేషన్, సపోర్ట్ కంట్రోల్ ఫర్ స్టాక్ హోల్డర్ మరియు సప్లయర్స్.
  • స్కిల్స్ : బిజినెస్ అనాలిస్ట్ సర్టిఫికేషన్- BAX, CPRE & CBAP సర్టిఫికేట్ అడ్వాంటేజ్ గా ఉంటుంది. బిజినెస్ అనాలిసిస్ టూల్స్ మరియు సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ స్టేక్హోల్డర్ మ్యానేజ్మెంట్ స్కిల్స్ అనేది ఉండాలి.
  • చివరి తేదీ : 14/05/2025.

☑️అప్లై చేసే ప్రాసెస్ :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

📌Apply For Risk Analytics Job : Click Here

📌Zowork Apply Link : Click Here

📌NatWest Group Link : Click Here

Hyderabad FREE Python Job Training : Click Here

Hyderabad GDA Course Training : Click Here

Vizag Tech Mahindra Jobs : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *