Private Jobs

Infogain కంపెనీలో Trainee/ Associate Software Engineer జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Infogain ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Trainee/ Associate Software Engineer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

✅కంపెనీ వివరాలు :

కంపెనీ పేరు : Infogain ప్రైవేట్ లిమిటెడ్.

జాబ్ పొజిషన్ : ట్రైనీ & అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు.

పోస్టులు : మొత్తం 60 ఉద్యోగాలు ఉన్నాయి.

వర్క్ లొకేషన్ : బెంగళూర్.

ఎక్స్పీరియన్స్ : ఫ్రెషర్స్ ప్రతిఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

విద్య అర్హత : B.Tech/ BE/MCA/ BCA Pass.

బ్యాచ్ : 2022/ 2023/ 2024 & 2025.

జాయినింగ్ : సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

వర్క్ : వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది.

ట్రైనింగ్ సమయం : 3 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.

స్కిల్స్ : SQL, Databricks, Python,Pyspark, Power Bi మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.

ట్రైనింగ్ Stipend : నెలకి 20,000/- చెల్లిస్తారు.

జీతం : ట్రైనింగ్ తర్వాత Rs.4,34,000/- జీతం చెల్లిస్తారు.

బెనెఫిట్స్ : గ్రూప్ పర్సనల్ మెడికల్ ఇన్షూరెన్స్ మరియు ఇతర కంపెనీ బెనెఫిట్స్ లభిస్తుంది.

ఎంపిక విధానం : Online Assessment, Technical & Functional Round (F2F), HR Round (F2F).

Please share your resume : Priya1.sharma@Infogain.com

✅Apply Process :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

📌Official Notification : Click Here

Join Telegram Job Page : Click Here

Follow Instagram Job Page : Click Here

2 thoughts on “Infogain కంపెనీలో Trainee/ Associate Software Engineer జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *