AP Govt JobsCentral Govt JobsPrivate JobsTS Govt Jobs

C-DAC Hyderabad వివిధ రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | CDAC Hyderabad various Job Vacancies

ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి C-DAC (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో సైబర్ సెక్యూరిటీ,డేటా కలెక్షన్ &మ్యానేజ్మెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్,డేటా అనాలిస్ట్,మల్టిమీడియ,కంటెంట్ రైటింగ్, ఎడ్యుకేషన్&ట్రైనింగ్,ఫైనాన్స్&అక్కౌంట్స్,ఎలక్ట్రానిక్,టెలికాం,క్లౌడ్ మరియు సర్వర్ వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు..

📢Join Our Telegram Group

👉వివిధ పోస్టుల వివరాలు :

Project Associate(ఫ్రెషర్స్) :

  • పోస్ట్ : ఈ సంస్థలో ప్రాజెక్టు అసోసియేట్ (ఫ్రెషర్స్) ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • విభాగాలు : ఈ సంస్థలో ఉన్న సైబర్ సెక్యూరిటీ,డేటా కలెక్షన్ & మ్యానేజ్మెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్,నెట్వర్క్&సర్వర్ మ్యానేజ్మెంట్ మరియు సైబర్ ఫోరెన్సిక్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.
  • ఆఫీసు : మన హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • మొత్తం ఖాళీలు : ఈ ఆఫీసు లో మొత్తం 08 పోస్టులు ఉన్నాయి.
  • విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి BE/B.Tech లేదా డిగ్రీ మరియు ME/ M.Tech లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లో సైన్స్/కంప్యూటరు అప్లికేషన్ పాస్ అయిన అభ్యర్థులకి గొప్ప అవకాశం ఉంటుంది.
  • వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీకు 30-years మించి ఉండకూడదు.
  • జీతం : ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి Rs. 3.6 LPA చెల్లిస్తారు.
  • ఎటువంటి స్కిల్స్ ఉండాలి : మీకు ఏదైనా ఒక ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్C/C++/ Python ప్రోగ్రామ్మింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. నెట్వర్కింగ్ బాసిక్స్,సిస్టమ్ configuration మరియు ట్రబుల్ షూటింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. విండోస్,లినెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. డేటా కలెక్షన్ మెకానిసం,షెల్ సక్రిప్టింగ్,sql, నెట్వర్కింగ్,ప్రోటోకాల్,డకర్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.గుడ్ అనలిటికల్ స్కిల్స్,ప్రాబ్లం స్కిల్స్ ఉన్న అభ్యర్థులకి మంచి అవకాశం. పోస్టును బట్టి నెట్వర్కింగ్ టెక్నాలజీ,ఐటి infrastructure,సెక్యూరిటీ పాలసీ,ప్రోటోకాల్,డిజైనింగ్,హార్డ్వేర్ అండ్ డివైసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • అప్లికేషన్ చేసే విధానం : మీరు ఈ ఉద్యోగాలను official వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

Project Engineer(ఫ్రెషర్స్) :

  • పోస్ట్ : ఈ సంస్థలో ప్రాజెక్టు ఇంజనీర్(ఫ్రెషర్స్& Exp) ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • విభాగాలు : ఈ సంస్థలో ఉన్న సైబర్ సెక్యూరిటీ,సైబర్ సెక్యూరిటీ(VAPT) మరియు డాటా అనాలిస్ట్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.
  • ఆఫీసు : మన హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • మొత్తం ఖాళీలు : ఈ ఆఫీసు లో మొత్తం 39 పోస్టులు ఉన్నాయి.
  • విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి BE/B.Tech లేదా డిగ్రీ మరియు ME/ M.Tech లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లో సైన్స్/కంప్యూటరు అప్లికేషన్ పాస్ అయిన అభ్యర్థులకి గొప్ప అవకాశం ఉంటుంది.
  • వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీకు 30-years మరియు Experienced (0-4 years) వాళ్ళకి 45-years మించి ఉండకూడదు.
  • జీతం : ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి Rs. 4.49 LPA మరియు Experienced అభ్యర్థులకి జీతం కంపెనీ పాలసీ బట్టి ఎక్కువ చెల్లిస్తారు.
  • ఎటువంటి స్కిల్స్ ఉండాలి : సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్,వెబ్ అప్లికేషన్,వెబ్ సర్వీసెస్,మొబైలు అప్లికేషన్స్ మరియు infrastructure మీద నాలెడ్జ్ ఉండాలి. penetration టెస్టింగ్,ఎత్తికల్ హాకింగ్-సెక్యూరిటీ రివ్యూ,సోర్స్ కోడ్ రివ్యూ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • అప్లికేషన్ చేసే విధానం : మీరు ఈ ఉద్యోగాలను official వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

Project/PS&O Executive పోస్టులు :

  • పోస్ట్ : ఈ సంస్థలో ప్రాజెక్టు ఇంజనీర్/PS& O ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • విభాగాలు : ఈ సంస్థలో ఉన్న మల్టిమీడియా,UI/UX డిజైన్,కంటెంట్ రైటింగ్,సాఫ్ట్వేర్ టెక్నాలజీ(వెబ్ టెక్నాలజీ),ఫుల్ స్టాక్ డెవెలపర్,నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్,మైక్రో ఎలక్ట్రానిక్,VLSI డిజైన్,సిస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.
  • ఆఫీసు : మన హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • మొత్తం ఖాళీలు : ఈ ఆఫీసు లో మొత్తం 13 పోస్టులు ఉన్నాయి.
  • విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి BE/B.Tech లేదా డిగ్రీ మరియు ME/ M.Tech లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లో సైన్స్/కంప్యూటరు అప్లికేషన్ పాస్ అయిన అభ్యర్థులకి గొప్ప అవకాశం ఉంటుంది.
  • వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీకు 30-years మరియు Experienced (0-4 years) వాళ్ళకి 45-years మించి ఉండకూడదు.
  • జీతం : ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి Rs. 4.49 LPA మరియు Experienced అభ్యర్థులకి జీతం కంపెనీ పాలసీ బట్టి ఎక్కువ చెల్లిస్తారు.
  • ఎటువంటి స్కిల్స్ ఉండాలి : ఇంటరాక్టివ్ గేమింగ్-ఉనిటీ ఫ్రేమ్ వర్క్ అండ్ ఎడిటర్ మీద నాలెడ్జ్ ఉండాలి. వెబ్ డిజైనింగ్& గ్రాఫిక్ డిజైనింగ్ మల్టిమీడియ& UI/UX డిజైన్, కోడింగ్ లాంగ్వేజ్ ఫర్ గేమ్ డెవలప్మెంట్ చేసే నాలెడ్జ్ ఉండాలి. excellent రైటింగ్ మరియు ఎడిటింగ్ స్కిల్స్ ఉండాలి,స్ట్రాంగ్ గ్రామర్ వంటి నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రెసెంటేషన్ మరియు ట్రైనింగ్ స్కిల్స్ తెలిసి ఉండాలి. పోస్టును బట్టి రేయాక్ట్ ఏకోసిస్టెమ్(నెక్స్ట్. js,Hooks,స్టేట్ మ్యానేజ్మెంట్, HTML5,CSS3 స్కిల్స్ ఉండాలి,బిల్డ్ టూల్స్,బండిల్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ python/ఫ్లాస్క్ నాలెడ్జ్,దానితో పాటు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్,టీం వర్క్ స్కిల్స్ ఉండాలి.
  • అప్లికేషన్ చేసే విధానం : మీరు ఈ ఉద్యోగాలను official వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

Project Manager-పోస్టులు :

  • పోస్ట్ : ఈ సంస్థలో ప్రాజెక్టు మేనేజర్/ప్రోగ్రామ్ మేనేజర్/ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/నాలెడ్జ్ పార్టనర్ వంటి ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • విభాగాలు : ఈ సంస్థలో క్వాంటం కంప్యూటింగ్,AI/ML, సైబర్ సెక్యూరిటీ,ఎడ్యుకేషన్& ట్రైనింగ్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.
  • ఆఫీసు : మన హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • మొత్తం ఖాళీలు : ఈ ఆఫీసు లో మొత్తం 07 పోస్టులు ఉన్నాయి.
  • విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి BE/B.Tech లేదా డిగ్రీ మరియు ME/ M.Tech లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లో సైన్స్/కంప్యూటరు అప్లికేషన్ పాస్ అయిన అభ్యర్థులకి గొప్ప అవకాశం ఉంటుంది.
  • వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీకు 56-years మరియు Experienced (min 9years) వాళ్ళకి అవకాశం.
  • జీతం : ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి Rs. 12.63 LPA నుండి Rs. 22.9 LPA మరియు Experienced అభ్యర్థులకి జీతం కంపెనీ పాలసీ బట్టి ఎక్కువ చెల్లిస్తారు.
  • ఎటువంటి స్కిల్స్ ఉండాలి : మీకు python/c/c++ ప్రోగ్రామ్మింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. AI/Deep లెర్నింగ్ మోడల్స్ మీద నాలెడ్జ్ అమరియు క్వాంటం కంప్యూటింగ్,టెక్నికల్ టీం ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది.గుడ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ వర్డ్,ఎక్సెల్ పవర్ పాయింట్ మీద అవగాహన ఉండాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ చేసే విధానం : మీరు ఈ ఉద్యోగాలను official వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

Project Officer-పోస్టులు :

  • పోస్ట్ : ఈ సంస్థలో ప్రాజెక్టు ఆఫీసర్(కంటెంట్ రైటర్),ఫైనాన్స్,ఔట్రీచ్ వంటి ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • విభాగాలు : ఈ సంస్థలో కంటెంట్ రైటింగ్ & ఫైనాన్స్,అక్కౌంట్స్,అవుట్ రీచ్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.
  • ఆఫీసు : మన హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • మొత్తం ఖాళీలు : ఈ ఆఫీసు లో మొత్తం 03 పోస్టులు ఉన్నాయి.
  • విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి MA ఇంగ్షీషు,మాస్ కమ్యూనికేషన్,జర్నలిసం,సైకాలజీ లేదా MBA, CA, M.Com/లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లో సైన్స్/కంప్యూటరు అప్లికేషన్ పాస్ అయిన అభ్యర్థులకి గొప్ప అవకాశం ఉంటుంది.
  • వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీకు 50-years మరియు Experienced (min 03years) వాళ్ళకి అవకాశం.
  • జీతం : ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి Rs. 5.11 LPA to Rs. 22.9 LPA మరియు Experienced అభ్యర్థులకి జీతం కంపెనీ పాలసీ బట్టి ఎక్కువ చెల్లిస్తారు.
  • ఎటువంటి స్కిల్స్ ఉండాలి : గుడ్ రైటింగ్ స్కిల్స్,అనలిటికల్ అండ్ ప్రాబ్లం-solving,negotiation స్కిల్స్,స్ట్రాంగ్ మైక్రోసాఫ్ట్ ఆఫీసు స్కిల్స్ interpersonal/కమ్యూనికేషన్ స్కిల్స్& ప్రెసెంటేషన్ మరియు ట్రైనింగ్ స్కిల్స్ మరియు excellent రైటింగ్,మంచి ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ c/c++/python, ప్రాజెక్టు మ్యానేజ్మెంట్ టూల్స్,బ్లాక్ చైన్ వంటి నాలెడ్జ్ ఉండాలి.
  • అప్లికేషన్ చేసే విధానం : మీరు ఈ ఉద్యోగాలను official వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

Senior Project ఇంజనీర్-పోస్టులు :

  • పోస్ట్ : ఈ సంస్థలో సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్/module lead/ప్రాజెక్టు లీడర్ వంటి ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • విభాగాలు : ఈ సంస్థలో సైబర్ ఫోరెన్సిక్,మైక్రోఎలక్ట్రానిక్,VLSI డిజైన్,సాఫ్ట్వేర్ టెక్నాలజీ(వెబ్ టెక్నాలజీ),ఫుల్ స్టాక్ డెవెలపర్,డెవలప్మెంట్,సైబర్ సెక్యూరిటీ,ఎలక్ట్రానిక్,టెలికాం,డేటా అనాలిస్ట్,సైబర్ సెక్యూరిటీ,క్లౌడ్ & సర్వర్ మ్యానేజ్మెంట్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.
  • ఆఫీసు : మన హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • మొత్తం ఖాళీలు : ఈ ఆఫీసు లో మొత్తం 26 పోస్టులు ఉన్నాయి.
  • విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి BE/B.Tech లేదా డిగ్రీ మరియు ME/ M.Tech లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లో సైన్స్/కంప్యూటరు అప్లికేషన్ పాస్ అయిన అభ్యర్థులకి గొప్ప అవకాశం ఉంటుంది.
  • జీతం : ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి Rs. 8.49 LPA to Rs. 14 LPA మరియు Experienced అభ్యర్థులకి జీతం కంపెనీ పాలసీ బట్టి ఎక్కువ చెల్లిస్తారు.
  • వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీకు 56-years మరియు Experienced (min 09 years) వాళ్ళకి అవకాశం.
  • ఎటువంటి స్కిల్స్ ఉండాలి : మీకు ఈ ఉద్యోగాలకు ప్రాజెక్టు లీడింగ్/కొ-ordination నాలెడ్జ్ ఆన్ ఎలక్ట్రానిక్,డ్రోన్,రిలేట్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది.గవర్నమెంట్/autonomous బోడి స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ లీడర్షిప్ స్కిల్స్,రిసెర్చ్ స్కిల్స్,డెవలప్మెంట్ మరియు అనాలిసిస్ స్కిల్స్ ఉండాలి. ప్రాజెక్టు మ్యానేజ్మెంట్ టూల్స్ లైక్ టీం,promotional స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. excellent కమ్యూనికేషన్ స్కిల్స్ మంచి ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం,చదవటం వచ్చి ఉండాలి. పోస్టును బట్టి వివిధ రకాల స్కిల్స్ ఉండాలి ఆ పూర్తి వివరాలు మీరు నోటిఫికేషన్ లో క్లియర్ గా చూడవచ్చు.
  • అప్లికేషన్ చేసే విధానం : మీరు ఈ ఉద్యోగాలను official వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

👉ఎంపిక విధానం :

ఈ ఉద్యోగానికి అర్హులు అయిన ప్రతిఒక్కరూ ఆన్లైన్ ద్వారా official వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు అర్హులు అయితే మీకు written టెస్టు లేదా సెలెక్టివ్ ప్రాసెస్ కోసం ఈ కంపెనీ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది.

👉అప్లికేషన్ ఫీజు :

ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. Both Male /Female అప్లికేషన్ చేసుకోవచ్చు.

👉ముఖ్యమైన తేదీలు :

ఈ ఉద్యోగానికి మీరు 30th June 2025 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

Official Notification : More Details

Join Our Telegram Group

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *