వివిధ ప్రైవేట్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి వివిధ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group
Join Our WhatsApp Group
☑️HEXAWARE- Company :
- కంపెనీ పేరు : Hexaware ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలు.
- విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- ఎక్స్పీరియన్స్ : 4-9 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.
- స్కిల్స్ : మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమాటే, డెస్క్టాప్ ఆటోమాటే, పవర్ ప్లాట్ఫామ్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- ఇంటర్వ్యూ తేదీ : 18th May 2025.
- లొకేషన్ : Hexware ఆఫీసు, హైదరాబాద్.
- Send CV : devendras@hexaware.com
☑️SYNGENE -Company :
- కంపెనీ పేరు : Syngene ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : రిసెర్చ్ డెవలప్మెంట్ ఉద్యోగాలు.
- విద్య అర్హత : PG, MS, MSc, any Specialization.
- ఇండస్ట్రి టైపు : pharmaceutical & life sciences.
- ఎక్స్పీరియన్స్ : 2-7 years ఉండవలెను.
- డ్రైవ్ డేట్ : 26th May 2025.
- టైపు : ఫుల్ టైమ్ & పర్మనెంట్ ఉద్యోగాలు.
☑️KADARIS- Company :
- కంపెనీ పేరు : KADARIS Group ఉద్యోగాలు.
- పొజిషన్ రోల్ : కస్టమర్ సర్విస్, టీం lead, క్వాలిటి lead, క్వాలిటి మేనేజర్, ప్రాజెక్టు మేనేజర్.
- వర్క్ లొకేషన్ : Madhavadhara, Vizag.
- విద్య అర్హత : Any Graduation.
- స్కిల్స్ : కస్టమర్ సపోర్ట్, హెల్ప్ డెస్క్, డాటా మ్యానేజ్మెంట్ ఉద్యోగాలు.
- Send Cv : hr@kadarisgroup.com
Work From Home Jobs : Click Here
NTT Data Company Online Interview : Click Here