Motorola Solutions & Soft7, GE Vernova కంపెనీలో ఇంజనీర్ జాబ్ ట్రైనింగ్ 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Motorola Solutions , Soft7 & GE Vernova ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి గ్రాడ్యూయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join WhatsApp Job Page👆
✅Motorola Solutions :
- కంపెనీ పేరు : Motorola Solutions ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ పొజిషన్ : Software Engineering Intern ఉద్యోగాలు 2025.
- ట్రైనింగ్ జీతం : 28,000 to 40,000/- వరకు చెల్లిస్తారు.
- వర్క్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
- జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- విద్య అర్హత : ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ or MCA.
- స్కిల్స్ : స్ట్రాంగ్ Coding స్కిల్స్ మరియు మైక్రోసాఫ్ట్ ఆఫీసు ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- Notification Link : Click Here👇
✅Soft7-Company :
- కంపెనీ పేరు : Soft 7 ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
- వర్క్ టైపు : Work From Home.
- విద్య అర్హత : ఇంటర్, డిప్లొమా, అండర్ గ్రాడ్యూయేట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యూయేట్ పాస్ అయ్యి ఉండాలి.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు, బిజినెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి.
- ఇతర స్కిల్స్ : ఆర్గనైజేషన్ స్కిల్స్, టైమ్ మ్యానేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి.
- జీతం : 3.5 to 4.2 LPA వరకు చెల్లిస్తారు.
✅GE Vernova -Company :
- కంపెనీ పేరు : GE Vernova ప్రైవేట్ లిమిటెడ్.
- ఆఫీసు లొకేషన్ : చెన్నై, ఇండియా ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- జాబ్ పొజిషన్ : గ్రాడ్యూయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు.
- జీతం : 4.01 నుంచి 5-LPA వరకు చెల్లిస్తారు.
- జాబ్ రోల్ వర్క్ : PCB/ Electrical/Power electronics engineer గా ప్రాజెక్టు లో పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : B.Tech/M.Tech (EEE, ECE, Power Electronics) లో పాస్ అయ్యి ఉండవలెను.
- స్కిల్స్ : MS Office అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. పవర్ సిస్టమ్ డిజైన్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అనేది ఉండాలి.
📌Motorola Solutions Apply Link : Click Here
📌Soft7-Company Apply Link : Click Here
📌GE Notification Link : Click Here 🔔
Hyderabad DMART Jobs : Click Here
WFH Software Job Training : Click Here
Hyderabad BPO Jobs : Click Here