Tech Mahindra కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2026 |Latest Hyderabad Jobs 2026
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Tech Mahindra ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి International Voice Service- Desk Technical Support- Hyderabad జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
ఈ ఉద్యోగం మీకు ఎలా వస్తుంది అంటే కింద ఇవ్వబడిన ఇంటర్వ్యూ తేదీ మరియు ఆఫీసు అడ్రసు కి మీరు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో మీరు సెలెక్ట్ అయితే ఈ టెక్ మహీంద్రా కంపెనీ లో ఉద్యోగం అనేది వస్తుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ చెక్ చేయండి.
Join Our Telegram Page : Click Here👇
✅Job Details :
కంపెనీ పేరు : టెక్ మహీంద్రా ప్రైవేట్ లిమిటెడ్.
జాబ్ పొజిషన్ :International Voice Service- Desk Technical Support ఉద్యోగాలు 2025.
ఇంటర్వ్యూ తేదీ : 28th to 30th- Jan 2026.
ఇంటర్వ్యూ లొకేషన్ : Tech Mahindra Company InfoAddress: WEBSurvey No. 62/1A, Part B, Tech Mahindra Technology Centre, Special Economic Zone, Dundigal Municipality, Bahadurpally , District : Medchal -Malkajgiri, Hyderabad.
ఖాళీలు : మొత్తం 50+ ఉద్యోగాలు ఉన్నాయి.
ఆఫీసు లొకేషన్ : Hyderabad ఆఫీసు నుండి నోటిఫికేషన్ వచ్చింది.
వర్క్ : మీరు కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది. దానికి మీ దగ్గర స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
లాంగ్వేజ్ : మీకు తెలుగు లేదా తమిళ్, కన్నడ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, హిందీ మరియు ఇంగ్షీషు ఏదైనా ఒక భాష వచ్చి ఉండవలెను.
స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ మరియు అనలిటికల్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండవలెను. స్ట్రాంగ్ కస్టమర్ సర్విస్ స్కిల్స్ ఉండాలి.
విద్య అర్హత : Degree/ 10+3 years Diploma pass/ Inter Pass.
షిఫ్ట్ : ఏదైనా షిఫ్ట్ లో మీరు రోజుకి 8 గంటలు పని చేయాల్సి ఉంటుంది.
ఎక్స్పీరియన్స్ : ఈ ఉద్యోగానికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు.
జీతం : Rs.2,40,000/- to Rs.3,00,000/- & Rs. 3-6-LPA వరకు చెల్లిస్తారు.
Other Details :
- Freshers and Experience both are eligible.
- Freshers with only excellent communication skills.
- Experience with min 6-months exp.
- Office work\ Rotational Shifts\ Night Shifts\ 5 Days work\ 2week off/ Both side Cab Facility.
✅Company Benefits :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
✅Apply Process :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
| 👉Apply Link: | Click Here |
| 👉WhatsApp group link: | Click Here |
Join Our Telegram Page : Click Here 👇
Follow us on WhatsApp : Click Here ✅