Private Jobs

PrimEra హైదరాబాద్ ఆఫీసు లో Associate ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి PrimEra ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

📢Join Our Telegram Group

☑️Job Overview :

కంపెనీ పేరు : PrimEra Medical Technologies.

వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

జాబ్ పొజిషన్ : అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు : మొత్తం 20+ ఉద్యోగాలు ఉన్నాయి.

ఇంటర్వ్యూ తేది : 14th July to 18th July 2025.

సమయం : 3pm to 5pm.

ఇంటర్వ్యూ లొకేషన్ : Plot.137, CV Heights, Kavuri Hills rd, Madhapur, Hyderabad.

జాబ్ డిపార్ట్మెంట్ : మీరు కంపెనీ లో ఫ్రెషర్స్ గా జాయిన్ అయ్యి US హెల్త్ కేర్ సెక్టార్ లో పని చేయాల్సి ఉంటుంది. ఇది ఒక నైట్ షిఫ్ట్ ఉద్యోగం.

విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.

స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, నైట్ షిఫ్ట్స్ వర్క్ చేయాలి.

జీతం : ఫ్రెషర్స్ కి 2.75 LPA వరకు చెల్లిస్తారు.

షిఫ్ట్ : నైట్ షిఫ్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది.

మీల్ కార్డ్ కోసం : Rs 1100 నెలకి చెల్లిస్తారు.

క్యాబ్ : మీకు క్యాబ్ ఫెసిలిటీ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మరియు కంపెనీ ఇన్షూరెన్స్ లభిస్తుంది.

☑️కంపెనీ బెనెఫిట్స్ :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

📌Official Notification

Join Telegram Job Page : Click Here👇

Follow us on Instagram : Click Here👇

Follow us on WhatsApp : Click Here 👇

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *