Private Jobs

Latest Job Vacancies

మెగా జాబ్ మేళ అనేది నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

☑️విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలను మరియు జాబ్ మేళ ను అటండ్ అవ్వాలి అంటే మీరు 10 వ తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్), పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, మాస్టర్స్ ఇంజనీరింగ్ మరియు డిప్లొమా పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అటండ్ అవచ్చు.

☑️ముఖ్యమైన వివరాలు :

👉70+ కి పైగా పెద్ద ప్రైవేట్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

👉3,000+ కి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

👉ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అటండ్ అవచ్చు.

👉ఇంటర్వ్యూ తేది : 21-07-2025 (సోమవారం రోజున).

👉లొకేషన్ : సిటీ సెంటర్, హుజూరబాద్ పట్టణం.

☑️కంపెనీ లిస్ట్ :

  • Genpact
  • ICICI Bank
  • GJ Sources
  • Aurobindo Pharma
  • Fusion Tech
  • MRF
  • Swiggy Instamart
  • Tech Mahindra
  • HDB Finances
  • Corporate
  • Apollo Pharmacy
  • Varun Motors
  • Buzzworks
  • Varun Motors
  • Blinkit
  • Accenture
  • Axis Bank
  • ICCS
  • MedPlus
  • Muthoot Finance
  • QUESS
  • BYLD
  • Sutherland
  • HDFC Bank
  • KIPL
  • Iproperties
  • Kapston
  • Navatha Transport
  • Concentrix
  • Phonepe
  • Bharat Mantrimory
  • 3I Infotech
  • HRH Next
  • LM Group
  • Teamlease
  • GPay
  • HGS
  • L&T Finance
  • IntouchCX
  • Indusland Bank
  • GMR Airport
  • and Other Many more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *