Private Jobs

Firstsource కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి FIRSTSOURCE ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి International Non-Voice Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

📢Join Our Telegram Group

☑️జాబ్ వివరాలు :

ఇంటర్వ్యూ తేదీ : 21st నుంచి 25th జులై 2025 వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.

పని చేసే ప్రదేశం : విజయవాడ.

ఇంటర్వ్యూ లొకేషన్ : No 53/1, Model 05, First Floor, Medha Towers, ACE Urban Hitech City, IT/ITES SE, Kesarapalli village, Gannavaram Mandal. Krishna Dist, Andrapradesh.

మొత్తం ఖాళీలు : 20+ ఉద్యోగాలు ఉన్నాయి.

జాబ్ పొజిషన్ : కస్టమర్ సర్విస్ అసోసియేట్ అనే ఉద్యోగాలు.

ఇండస్ట్రి డిపార్ట్మెంట్ :  ITES/BPO.

వర్క్ : ఇది ఒక వర్క్ ఫ్రమ్ ఆఫీసు ఉద్యోగాలు.

స్కిల్స్ : మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ & కంప్యూటరు నాలెడ్జ్ మరియు కంప్యూటర్ టైపింగు వచ్చి ఉండవలెను.

విద్య అర్హత : గ్రాడ్యుయేషన్ : ఓన్లీ ఆర్ట్స్ & సైన్స్ మరియు డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి.

అర్హులు కాదు :  PG Graduates & BE/B.Tech/ Diploma Graduates are not eligible.

డాక్యుమెంట్స్ : మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళే సమయంలో మీ యొక్క రెస్యూమే/ పాన్ కార్డ్/ ఆధార్ కార్డ్ ఉండవలెను.

Interested candidates share your resume to aiswarya.mmm@firstsource.com

☑️కంపెనీ బెనెఫిట్స్ :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

🌐Notification : Click Here 👇

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *