Capgemini కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Contact Support Group Capgemini Exceller Notification 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి CAPGEMINI ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Contact Support Group Capgemini Exceller జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పైన ఉన్న WhatsApp Group లో Join అవ్వండి Jobs కోసం 👆
☑️జాబ్ వివరాలు :
జాబ్ పొజిషన్ : కాంటాక్ట్ సపోర్ట్ గ్రూప్ ఉద్యోగాలు కోసం భర్తీ చేస్తున్నారు.
జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
జీతం : Rs. 3.25 LPA వరకు చెల్లిస్తారు.
స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. మీరు ఇంగ్షీషు మంచిగా మాట్లాడటం వచ్చి ఉండవలెను. గుడ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ & గుడ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. బెస్ట్ కంప్యూటరు స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి. బేసిక్ కంప్యూటింగ్ స్కిల్స్ అనేది ఉండాలి.
షిఫ్ట్స్ : కంపెనీ లో మీకు వివిధ షిఫ్ట్స్ అనేది ఉంటుంది. షిఫ్ట్ బట్టి మీరు పని చేయాల్సి ఉంటుంది.
ఆఫీసు లొకేషన్ : Noida
🎓విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి 3-Years Diploma/ Graduation in 2025 లో పాస్ అయ్యి ఉండవలెను.
మీ యొక్క విద్య అర్హతలో మంచి మార్కులతో మరియు ఎటువంటి బాక్ లాగ్స్ ఉండకూడదు.
✍️వర్క్ ఏం చేయాలి :
- మీరు కంపెనీ కస్టమర్/ క్లయింట్ తో పని చేయాల్సి ఉంటుంది. కస్టమర్ సర్విస్/ ప్రాబ్లం సొల్యూషన్స్ మరియు టెక్నికల్ ట్రబుల్ ఘాట్ స్కిల్స్ మరియు ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- టికెట్ మ్యానేజ్మెంట్ పని చేయాల్సి ఉంటుంది.
- బిజినెస్ ఇంటెలిజన్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- సర్విస్ డెలివేరి ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- సర్విస్ ఈమెయిల్, సర్విస్ మార్కెటింగ్, నాలెడ్జ్ మ్యానేజ్మెంట్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ కి సంబంధించిన కస్టమర్ లైక్ టెలీ కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, టెక్నాలజీ మరియు ఇతర ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
📌Please Note :
- ఫ్రెండ్స్ మీరు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ అన్నీ చూసి, దాంట్లో మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయితే మాత్రమే మీకు కంపెనీ వాళ్ళు ఎక్సామ్ మరియు సెలెక్టివ్ ప్రాసెస్ మెయిల్ చేయడం జరుగుతుంది.
- ఎంపిక విధానం మొత్తం ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతుంది.
- చివరి తేది : 17th-Aug-2025.
🎯అప్లై చేసే ప్రాసెస్ :
👉 ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా CAPGEMINI కంపెనీ Official Website కి వెళ్ళండి.
👉 వెంటనే ఈ “Contact Support Group” జాబ్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
👉 మీ ప్రొఫైల్ వివరాలు, విద్య అర్హత మరియు ఇతర డీటైల్స్ పూర్తిగా Application Form Fill చేయండి.
👉ఈ ప్రాసెస్ అంత మీరు ఆన్లైన్ లో చేసుకోండి.
👉 ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం మీ యొక్క ప్రొఫైల్ పూర్తి వివరాలు కంపెనీ వాళ్ళు చూసి, మీరు సెలెక్ట్ అయితే మాత్రమే మీకు Email ద్వారా Return Response అనేది వస్తుంది