SBI బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు జాబ్ రిక్రూట్మెంట్ | SBI Assitant manager jobs notification 2024 | SBI Bank jobs telugu
ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి State Bank of India సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ బ్యాంక్ సంస్థలో స్పెషలిస్ట్ cadre ఆఫీసర్ వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే కంపెనీ ఇచ్చిన ఇంటర్వ్యూ తేదీలకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లగలరు. పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
రిక్రూట్మెంట్ చేస్తున్న బ్యాంక్ :
ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ State Bank of India సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ బ్యాంక్ సంస్థలో స్పెషలిస్ట్ cadre ఆఫీసర్ వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.మీరు ఈ ఉద్యోగాలను అఫిసియల్ వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు :
పోస్టులు | SC | ST | OBC | EWS | UR | మొత్తం |
అసిస్టెంట్ మేనేజర్ (ఇంజనీర్-సివిల్) | 06 | 03 | 11 | 03 | 19 | 42 |
అసిస్టెంట్ మేనేజర్ (ఇంజనీర్ఎలెక్ట్రికల్) | 03 | 01 | 06 | 02 | 13 | 25 |
అసిస్టెంట్ మేనేజర్ (ఇంజనీర్-ఫైర్) | 16 | 7 | 26 | 10 | 42 | 101 |
వయస్సు (Age) :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీకు min 21-years నుండి max 40-years వరకు వయస్సు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టింగ్ :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు భారతదేశంలో ఉన్న వివిధ నగరాల్లో ఉన్న బ్యాంక్ లో ఎక్కడైనా పోస్టింగ్ ఇవచ్చు. మీకు ఏ బ్యాంక్ లో పోస్టింగ్ ఇచ్చిన జాయిన్ అయ్యేటట్టు ఉండాలి. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబనది చూడగలరు.
విద్య అర్హత :
1. సివిల్- పోస్ట్ వివరాలు : | అసిస్టెంట్ మేనేజర్( ఇంజనీర్-సివిల్ ) |
విద్య అర్హత : | ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ/గ్రాడ్యుయేషన్ పాస్ అయిన అభ్యర్థులు మరియు min 60% పాస్ అయిన వాళ్ళు అర్హులు. |
పని అనుభవం : | మీకు కన్స్స్ట్రక్షన్/మెయింటెనెన్స్ ఆఫ్ కమర్షియల్ లేదా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ప్రొజెక్ట్స్ మీద 2-Years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. వర్క్,మిక్స్ డిజైన్,టెస్టింగ్ ఆఫ్ మెటీరీయల్ ప్రొజెక్ట్స్,ప్లానింగ్ మరియు కంట్రోల్ మీద పని అనుభవం ఉండాలి. |
వర్క్ ఏం చేయాలి : | 1. మీరు ఈ ఉద్యోగం లో జాయిన్ అయితే కన్స్స్ట్రక్షన్ ప్రొజెక్ట్స్,ఇంటీరియర్ వర్క్స్ మీద పని చేయాల్సి ఉంటుంది. 2. ప్లానింగ్ మరియు కంట్రోల్ పఫ్ ప్రొజెక్ట్స్ 3. అపాయింట్మెంట్ ఆఫ్ architects మరియు contractors మీటింగ్. 4. పర్చేస్ మరియు leasing ప్రేమిసెస్. 5. మైన్టైన్ ఆఫ్ బ్యాంక్ ప్లేస్. 6. preparation estimates మరియు టెండర్. 7. సైటు వర్క్స్ మరియు క్వాలిటి కంట్రోల్ చేసుకోవాలి. 8. రిపోర్ట్ టు హెడ్ ఆఫీసర్. |
2. ఎలెక్ట్రికల్- పోస్ట్ వివరాలు : | అసిస్టెంట్ మేనేజర్( ఇంజనీర్-ఎలెక్ట్రికల్) |
విద్య అర్హత : | ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ/గ్రాడ్యుయేషన్ పాస్ అయిన అభ్యర్థులు మరియు min 60% పాస్ అయిన వాళ్ళు అర్హులు. |
పని అనుభవం : | మీకు ఇన్స్టలేషన్,హండ్లింగ్ మరియు మెయింటెనెన్స్ ఆఫ్ ఎలెక్ట్రికల్ కొంపోనేనట్స్ ups,జనరేటర్,ఎనర్జీ సేవింగ్ డివైసెస్,స్టార్టస్,మోటార్స్,కంట్రోల్ పానెల్స్,గేయర్స్,కేబల్,వాటర్ pump మీద 2-Years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. |
వర్క్ ఏం చేయాలి : | 1. మీరు ఈ ఉద్యోగం లో జాయిన్ అయితే అథారిటీ ఆఫ్ బ్యాంక్ నుండి approvals ఆఫ్ ప్రపోజల్స్,టెండర్స్ మరియు బిల్ రిలేట్ టు ఎలెక్ట్రికల్ వర్క్స్ మీద పని చేయాల్సి ఉంటుంది. 2. ఎలెక్ట్రికల్ బ్యాంక్ ప్రాజెక్టు బట్టి పని చేయాల్సి ఉంటుంది. 3. అపాయింట్మెంట్ ఆఫ్ కన్సల్టెంట్ మరియు contractors కొ-ordinate మీటింగ్. 4. ఫైనాలిజ్ cost estimates 5. ఆక్టివ్ సపోర్ట్ బ్యాంక్ ఆఫీసర్ తో పని చేయడం. 6. పర్చేస్ మరియు leasing ప్రేమిసెస్. 5. మైన్టైన్ ఆఫ్ బ్యాంక్ ప్లేస్. 6. preparation estimates మరియు టెండర్. 7. సైటు వర్క్స్ మరియు క్వాలిటి కంట్రోల్ చేసుకోవాలి. 8. రిపోర్ట్ టు హెడ్ ఆఫీసర్. |
3. ఫైర్- పోస్ట్ వివరాలు : | అసిస్టెంట్ మేనేజర్( ఇంజనీర్-ఫైర్) |
విద్య అర్హత : | ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి B.E(ఫైర్) or సేఫ్టీ & ఫైర్ లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ or ఫైర్ టెక్నాలజీ& సేఫ్టీ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ or equal 4-years ఫైర్ సేఫ్టీ డిగ్రీ అయిన అర్హులు. |
పని అనుభవం : | ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫైర్ మరియు సేఫ్టీ ఫీల్డ్ 2-years పని చేసి ఉండాలి. |
ఇతర స్కిల్స్ : | మీకు గుడ్ నాలెడ్జ్ ఆన్ ఫైర్ ప్రెసెంటివ్ మరియు ప్రొటెక్షన్ సిస్టమ్స్ లైక్ hydrant సిస్టమ్,ఫైర్ డెటెక్టివ్,ఫైర్ సిస్టమ్ వంటి స్కిల్స్ ఉండాలి. |
వర్క్ ఏం చేయాలి : | 1. మీరు ఈ ఉద్యోగం లో జాయిన్ అయితే ఇంప్రూవ్ ఫైర్ సేఫ్టీ arrangements ఆఫ్ బ్రాంచ్ మరియు ఆఫీసు మరియు విసిట్ ఫైర్ డ్రిల్,లెక్చర్ అటండ్ అవ్వాల్సి ఉంటుంది. 2. బ్రాంచ్/ఆఫీసు దగ్గర ఫైర్ సేఫ్టీ నీ ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. 3. ఫైర్ prevention/ప్రొటెక్షన్ సిస్టమ్,ఫైర్ సేఫ్టీ క్త్లెమేట్ చేసుకోవాలి. 4. డెవలప్మెంట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్. |
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి బేసిక్ నెలకు జీతం Rs.48,480/- నుంచి Rs.85,920/- రూపాయలు నెలకి జీతం చెల్లిస్తారు. దీనితో పాటు మీకు DA, HRA, LFC, మెడికల్ ఫెసిలిటీ, లీవ్స్ etc అన్నీ వర్తిస్తుంది. ఈ జీతం అసిస్టెంట్ మేనేజర్ సివిల్,ఎలెక్ట్రికల్ మరియు ఫైర్ ఉద్యోగానికి ఇదే జీతం చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
పోస్టులు : | సెలక్షన్ ప్రాసెస్ : |
1. అసిస్టెంట్(ఇంజనీర్-సివిల్) | ఆన్లైన్ ఎక్సామ్(టెస్ట్) & Interaction |
2. అసిస్టెంట్(ఇంజనీర్-ఎలెక్ట్రికల్) | ఆన్లైన్ ఎక్సామ్(టెస్ట్) & Interaction |
3. అసిస్టెంట్(ఇంజనీర్-ఫైర్) | షార్ట్-లిస్ట్ & Interaction |
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎవరు అయితే జనరల్/EWS/OBC అభ్యర్థులు *750/- చెల్లించాల్సి ఉంటుంది. మరియు SC/ST/ PwBD అభ్యర్థులకి ఎటువంటి ఫీజు లేదు. మీరు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు.
కావలసిన డాక్యుమెంట్స్ :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసే ముందు మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
- మీ యొక్క పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- సిగ్నేచర్( సంతకం)
- అప్డేట్ రెస్యూమే(Resume)
- ఏదైనా గోవర్నెమెంట్ id ప్రూఫ్
- బర్త్ సర్టిఫికేట్
- అన్నీ రకాల అర్హత మార్కుల సర్టిఫికేట్
- Experience సర్టిఫికేట్
- కాస్ట్ సర్టిఫికేట్/EWS సర్టిఫికేట్
- ఫోరం-16/ఆఫర్ లెటర్/శాలరీ స్లీప్ ఉండాలి.
అప్లికేషన్ చేసే విధానం :
మీరు ఈ ఉద్యోగానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి సంబంధించిన అఫిసియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద లింక్స్ లో ఇవ్వబడినది చూడండి.
Apply Link : Click Here
Official Website : Click Here