Sprinto కంపెనీలో ఉద్యోగాలు | Work From Home Jobs | Interns Jobs 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి SPRINTO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Revenue Operations Intern -2026 జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Sprinto కంపెనీ అనేది ఒక లీడింగ్ సెక్యూరిటీ, ఆటోమేషన్ ప్లాట్ఫామ్ ప్రొవైడర్ సంస్థ వివిధ రకాల క్లైంట్ మరియు బిజినెస్ చేసే కంపెనీలకు సర్విస్ ప్రొవైడ్ చేస్తారు.
✅Join Our WhatsApp Job Page
ఈ ఉద్యోగానికి మీరు ఇంటర్న్ కింద జాయిన్ అయ్యి మీ యొక్క పనితనం బట్టి ఫుల్ టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు కంపెనీ జనరేషన్, గ్రోత్, సపోర్ట్ లీడ్ జనరేషన్ మరియు ఇతర టీం తో పని చేయాల్సి ఉంటుంది.
✍️జాబ్ వివరాలు:
జాబ్ పొజిషన్: Revenue Operations Intern జాబ్ ట్రైనింగ్
వర్క్ లొకేషన్: Work From Office
ట్రైనింగ్ సమయం: 6-నెలలు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
ఆఫీసు లొకేషన్: బెంగళూరు లో పని చేయాల్సి ఉంటుంది.
వర్క్ ఎక్స్పీరియన్స్: ఇంత ముందు మీరు కాలేజీ లేదా ఏదైనా ఆఫీసు లో లీడ్ జనరేషన్ మీద పని చేసిన అనుభవం ఉండవలెను.
స్కిల్స్: మీకు స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, డీప్ మార్కెట్ రిసెర్చ్ స్కిల్స్, వెండర్ కనెక్షన్ స్కిల్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి.
💰నెలకి జీతం: Rs. 30,000/- నుంచి Rs.50,000/- వేల వరకు జీతం ఫ్రెషర్స్ కి చెల్లిస్తారు.
🎓విద్య అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి. డిగ్రీ లో మంచి మార్కులు ఉండాలి. Degree in Engineering, Business, Analytics, Economics, or a Related field pass students.
Join Our WhatsApp Job Page: Click Here
వర్క్ ఏం చేయాలి: మీరు ఈ ఉద్యోగానికి కంపెనీ డిమాండ్ జనరేషన్ యాక్టివిటీ, కాండక్ట్ రిసెర్చ్, న్యూ మార్కెట్ ఆపర్చునిటీ, బ్రాండింగ్, ఈవెంట్ సెట్అప్, లాజిస్టిక్స్, ప్రమోషన్ ఆక్టివిటీస్ మీద మనం వివిధ కంపెనీ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
🎯How To Apply:
ఈ ఉద్యోగానికి Candidate ని ఎలా Select చేస్తారు అంటే :
- మీరు ముందుగా Official Website Click చేయండి.
- Job Description అంతా చదివిన తరవాత Application Form Fill చేయండి.
- మీ యొక్క ప్రొఫైల్ Shortlist చేస్తారు.
- Shortlist (Qualification, Skills లేదా Internships, Projects ఆధారంగా) చేస్తారు.
- Shortlist అయిన Candidates కి మాత్రమే Further Rounds of Selection Process కోసం Mail చేస్తారు.
- Online Test, Technical, HR, Etc Rounds ద్వారా Selection జరుగుతుంది
🌍Notification & Apply: Click Here
👉NOTE: ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసే ముందు, కంపెనీ వెబ్సైట్ లో జాబ్ డీటైల్స్ అన్నీ చూసి దాంట్లో ఉన్న స్కిల్స్, విద్య అర్హత మరియు ఇతర వివరాలు మీ Resume ఉంటే దాన్ని HR Team Shortlist చేయడానికి ఛాన్స్ ఉంటుంది.